wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NUTRITION FOOD SUPPLY SYSTEM

Total questions: 20

Worksheet time: 11mins

Name
Class
Date
1.

WHAT HAPPENS IF PERISTALISIS TAKESPLACE IN REVERSE DIRECTION? పెరిస్టాలిసిస్ తిరోగమనం లో జరిగినట్లయితే ఏమి జరుగుతుంది?

a)

DIARHHEOA OCCURS డయేరియా ఏర్పడుతుంది.

b)

VOMMITING OCCURS వాంతులు ఏర్పడుతాయి.

c)

DIARHHOEA AND VOMMITING BOTH OCCURS వాంతులు, డయేరియా రెండూ ఏర్పడుతాయి.

d)

NONE OF THE ABOVE OCCURS పైవి ఏవీ ఏర్పడవు.

2.

WHICH OF THE FOLLOWING IS NOT SUGGESTIBLE FOR PREVENTION OF INDIGESTION. అజీర్ణము లేకుండా చేయడం కోసం క్రింది ఏ పద్ధతి సరి అయినది కాదు?

a)

TO EAT SLOWLY AND PEACEFULLY మెల్లగా ప్రశాంతం గా తినడం

b)

TO EAT MORE AMOUNTS AT A TIME. ఎక్కువ పరిమాణం లో ఆహారాన్ని ఒకేసారి తీసుకోవడం

c)

TO CHEW FOOD THOROUGHLY బాగా నమిలి తినడం

d)

ALL THE ABOVE పైవన్నీ

3.

WHAT IS CALLED LOSS OF ONE OR MORE MORE NUTRIENTS IN FOOD? ఆహారంలో ఒకటి లేదా ఎక్కువ సంఖ్య లో పోషకాలు లోపించిన ఆహారాన్ని తెసుకోవడాన్ని ఏమంటారు?

a)

NUTRITION LOSS పోషక లోపము

b)

MISS NUTRITION మిస్ న్యూట్రిషన్

c)

MALNUTRITION పోషకాహార లోపము

d)

ALL THE ABOVE పైవన్నీ

4.

WHICH OF THE FOLLOWING IS REASON FOR MAL NUTRITION? పోషకాహార లోపము న కు కారణాలు క్రింది వానిలో_______.

a)

FREQUENT FASTINGS తరచుగా ఉపవాసాలు ఉండటం

b)

IMPROPAR COOKING METHODS సరి అయిన పద్ధతులలో వండకపోవడం

c)

SOCIO ECONAMIC ABSTRUCTIONS సామాజిక ఆర్ధిక అడ్డంకులు

d)

పైవన్నీ all the above

5.

ILLNESS OCURS DUE TO INTAKE OF MORE CALORIFIC VALUE FOOD_________. ఎక్కువ కేలోరీఫిక్ విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్యము __________.

a)

MAL NUTRITION పోషకాహార లోపము

b)

PROTEIN DEFFICIENCY ప్రోటీన్ పోషకాహార లోపము

c)

CALARY DEFFICIENCY కేలోరీ పోషకాహార లోపము

d)

OBESITY స్థూల కాయత్వము

6.

WHICH OF THE FOLLOWING IS NOT A TYPE OF MAL NUTRITION_______. క్రింది వానిలో పోషకాహార లోపం కానిది__

a)

PROTEIN MAL NUTRITION ప్రోటీన్ పోషకాహార లోపం

b)

CALORY MAL NUTRITION కేలోరీ పోషకాహార లోపం

c)

MALNUTRITION OF PROTEINS AND CALORIES ప్రోటీన్ మరియు కేలోరీ పోషకాహార లోపం

d)

FAT MAL NUTRITION క్రొవ్వు ల పోషకాహార లోపం

7.

FLUFFYNESS OF FACE AND BODY, UNDER DEVELOPMENT OF MUSCLES,DRY SKIN ARE SIGNIFICANT FEATURES OF THE MAL NUTRITIVE DISEASE____________. ముఖము, శరీరం లో ఉబ్బు, కండరాలు పెరుగుదల లోపం. చర్మం పొడిబారి ఉండటం మొదలయిన లక్షణాలు ఈ పోషకాహార లోప వ్యాధి లో కనపడుతుంది.

a)

KWASHIORKOR క్వాసహియార్కర్

b)

MARASMUS మెరాసమస్

c)

BOTH రెండూ

d)

OBESITY స్థూలకాయత్వము

8.

EXAMPLES FOR FAT SOLUBLE VITAMINS________. క్రొవ్వులో కరిగే విటమిన్లు_____.

a)

A

b)

D

c)

E

d)

K

9.

EXAMPLES FOR FAT SOLUBLE VITAMINS______. క్రొవ్వులో కరిగే విటమిన్లు_____

a)

B

b)

C

c)

B AND C

d)

A

10.

నీటిలో కరిగే విటమిన్లు__________. WATER SOLUBLE VITAMINS_____.

a)

B

b)

C

c)

B AND C

d)

A

11.

PELLAGRA IS CAUSED BY DEFFICIENCY OF _____ పెల్లగ్రా వ్యాధి _______ లోపము వలన కలుగుతుంది.

a)

B1

b)

B2

c)

B3

d)

B6

12.

NIGHT BLINDNESS IS OCCURED DUE TO __________.

a)

VIATAMIN B COMPLEX DFIIENCY

b)

C VITAMIN DEFFICIENCY

c)

BOTH THE ABOVE

d)

A VITAMIN DEFFICIENCY

13.

VITAMIN THAT IS SYNTHESISED BY BACTERIA LIVE IN GUT_ LIKE PSEUDOMONAS AND BACILLUS ________.

a)

B6

b)

FOLIC ACID

c)

CYANACHOBALAMINE

d)

RETINOL

14.

IN WHAT WAYS OUR BODY GETS VITAMINS? వితమిను లను మన శరీరం ఎన్ని విధాలుగా గ్రహిస్తుంది?

a)

THROUGH FOOD ఆహారం రూపంలో

b)

BY SYNTHESIS OF VITAMINS BY GUT BACTERIA జీర్ణ నాళం లో ని బాక్టీరియా సంశ్లేషణ చేస్తుంది.

c)

ON BOTH WAYS పై రెండు విధాలుగా

d)

THROUGH WATER AND FOOD నీరు మరియు ఆహారం ద్వారా

15.

MERASMUS IS CAUSED BY _______ DEFFICIENCY. మెరాసమస్ వ్యాధి ___ లోపం వలన కలుగుతుంది.

a)

PROTEIN ప్రోటీన్

b)

CALORY కేలోరీ

c)

PROTEIN AND CALORY ప్రోటీన్ మరియు కలోరీ

d)

NONE ఏదీ కాదు

16.

SOMEBODY HAS THE HABIT OF QUICK EATING WITHOUT CHEWING FOOD PROPERLY. WHAT HAPPENS IF WE DONT CHEW FOOD PROPERLY? కొందరికి ఆహారాన్ని సరిగా నములకుండా వేగం గా తినే అలవాటు ఉంటుంది. ఆహారాన్ని సరిగా నములకపోతే ఏమి జరుగుతుంది?

a)

HAVE TO DRINK MORE WATER TO SWALLOW FOOD. ఆహారాన్ని మింగడానికి ఎక్కువ నీటిని త్రాగవలసి ఉంటుంది.

b)

FOOD CANNOT BE PASSED THROUGH FOOD PIPE ఆహార వాహిక గుండా ఆహారం సులభం గా జారదు

c)

FOOD CANNOT BE DIGESTED WELL ఆహారం సరిగా జీర్ణం కాదు.

d)

ALL THE ABOVE పైవన్నీ

17.

suggestible precaution to avoid constipation_____. మలబద్దకాన్ని నివారించదానికి అనుసరించగల పద్ధతి______.

a)

to take fibre in food. ఆహారం లో పీచు పదార్ధాన్ని తీసుకోవడం.

b)

to drink more amount of water along with food. ఆహారం తో పాటు ఎక్కువ నీటిని త్రాగడం

c)

to take less amounts of water .తక్కువ నీటిని తీసుకోవడం

d)

all the above పైవి అన్నీ

18.

which of the below thing is responsible for occurance of vommitings? వాంతులకు కారణమైంది క్రిందివానిలో_____

a)

indigestion అజీర్ణము

b)

toxicity of food ఆహారం విషతుల్యం కావడం

c)

filling up of stomach జీర్ణాశయం నిండిపోవడం

d)

all the above పైవన్నీ

19.

THE FOLLOWING METHOD TO FOLLOW TO AVOID MALNUTRITION. పోషకాహార లోపమునకు గురి కాకుండా ఉండటానికి మనం చేయవలసినది________

a)

TO TAKE MORE AMOUNTS OF NUTRIENTS AND LET THEM BE STORED IN BODY పోషకాలను ఎక్కువ గా తీసుకుని శరీరం లో నిలువ చేసుకోవడం

b)

TO TAKE NUMBER OF VARIETIES OF FOOD ITEMS AS WELL AS WE CAN

వీలు అయినన్ని ఎక్కువ రకములయిన ఆహార పదార్ధాలను తీసుకోవడం

c)

TO TAKE NON VEGETARIAN FOODS

మాంసాహారాన్ని తీసుకోవడం

d)

TO TAKE ADEQUATE AMOUNTS OF NUTRIENTS

పోషకాలు తగిన పాళ్లలో ఉన్న ఆహారాన్ని శరీరానికి అవసరమ యినంత తీసుకోవడం.

20.

WHAT HABITUAL CHANGES YOU WANT TO MAKE IN YOUR FOOD HABITS AFTER GOING THROUGH THE LESSON NUTRITION__________.

a)

TO TAKE NUTRIENT RICH FOOD

b)

TO GIVE PLACE FOR FIBERS IN FOOD.

c)

TOI AVOID JUNK FOOD CONTAINING HIGH CALARIES

d)

TO CHEW FOOD PROPERLY.