Worksheetsసమాసాలు
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
డుమువులు ఏ విభక్తి
a)
ద్వితీయ తత్పురుష
b)
ప్రథమా తత్పురుష
c)
తృతీయ తత్పురుష
2.
వ్యతిరేకార్థం ఇచ్చే తత్పురుష సమాసం
a)
సప్తమీ తత్పురుష
b)
షష్టి తత్పురుష
c)
న ఇన్ తత్పురుష
3.
చేతన్ చేన్ తోడన్ తో న్ ఏ సమాసం
a)
ప్రథమా విభక్తి
b)
ద్వితీయా విభక్తి
c)
తృతీయా విభక్తి
4.
చతుర్థి తత్పురుష సమాసం లో విభక్తులు
a)
డుమువులు
b)
కొరకు కై
c)
వలన కంటే పట్టి
5.
ధనము నందు ఆశ సమాసంగా కూర్చండి
a)
ధనాశ
b)
ధన్యవ ఆశ
c)
ధనుర్ దశ
6.
భుజబలం ఏ సమాసం
a)
ప్రథమా తత్పురుష
b)
ద్వితీయ తత్పురుష
c)
షష్టి తత్పురుష
7.
అగ్ని భయం ఏ సమాసం
a)
పంచమి తత్పురుష
b)
సప్తమీ తత్పురుష
c)
షష్టి తత్పురుష
8.
అన్యాయం విగ్రహవాక్యం
a)
అన్యాయము కానిది
b)
న్యాయం కానిది
c)
అన్యాయము న్యాయము కానిది
9.
రామబాణం విగ్రహవాక్యం
a)
రాముని వలన బాణం
b)
రాముని యొక్క బాణం
c)
రాముని యందు బాణం
10.
విభక్తి ప్రత్యయాలు విగ్రహ వాక్యం లో ఉపయోగించే సమాసాలను ఏ సమాసాలు అంటారు
a)
కర్మధారయ సమా సాలు
b)
ద్వంద్వ సమాసం
c)
తత్పురుష సమాసాలు
100 %
