NEW
Font size
WorksheetsReal numbers
Total questions: 10
Worksheet time: 9mins
State Euclid's division lemma
యూక్లిడ్ భాగహార న్యాయం తెలపండి
a=bq+r ; 0<r<b
a=bq+r ; 0<b<r
a=bq+r ; 0≤r<b
a=bq+r ; 0<r≤b
Find HCF of 96 and 72
96 మరియు 72 ల గ.సా.భా కనుగొనండి
3
27
72
24
The last digit of 6 72 is .... ?
672 లో ఒకట్ల స్థానం లోని అంకె ఏది ?
3
6
9
7
See the above image and ans the following:
log 3 81 = ?
4
9
8
5
p/q form of 12.5 is .....
12.5 యొక్క p/q రూపం .....
125/100
12/5
25/2
15/2
Find LCM of 21,72,108 ?
21,72,108 ల క.సా. గు కనుగొనండి.
252
1512
1215
756
The decimal form of 7/80 is ....
7/80 యొక్క దశాంశ రూపం ఒక....
terminating decimal
అంతమొందే దశాంశo
Non-terminating repeating decimal
అంతం కాని ఆవర్తన దశాంశo
Non-terminating non-repeating decimal
అంతం కాని ఆవర్తనo కానిదశాంశo
None of the above
పైవేవీ కావు
Which is not irrational ?
క్రింది వానిలో కరణీయ సంఖ్య కానిది?
6/√3
2√5
5+√3
7-√4
log 5 3125 = x then x = ?
log 5 3125 = x అయితే 'x' విలువ ఎంత ?
5
4
6
3
The value of 5√3 is .....
5√3 యొక్క విలువ ఎంత ?
15.35
7.07
12.16
8.66
