WorksheetsExcretion Elimination of wastes
Total questions: 40
Worksheet time: 20mins
Accessory excretary organs are___. అనుబంధ విసర్జక అవయవాలు___.
Main excretory organs ప్రధానమైన విసర్జక అవయవాలు.
Apart from their own function, they perform excretion వాటి ఇ సొంతపని తో పాటుగా విసర్జనను కూడా నిర్వహిస్తాయి.
Both రెండూ
Which of the following is not accessory excretory organ__.
క్రింది వానిలో ఏది అనుబంధ విసర్జక అవయవం కానిది____.
Skin చర్మము
Kidney మూత్రపిండము
Liver కాలేయము
Large intestine పెద్ద ప్రేగు
Liver excrets____. కాలేయము విసర్జించే ది___.
Medicines ఔషధాలు
Urea యూరియా
Bile pigments పై తెరాస వర్ణకాలు
All the above పైవన్నీ
Liver secrets____. కాలేయము శ్రవించేది____
Bile juice పైత్య రసము
Pigments వర్ణకాలు
Salts లవణాలు
Vitamins విటమిన్లు.
Lungs excrets the following____.
ఊపిరితిత్తులు క్రింది వానిని విసర్జిస్తాయి___.
CO2
Water vapour నీటి ఆవిరి
Both రెండూ
Water నీరు
From which process, CO2 and water vapour evolved and excreted out through lungs? ఊపిరితిత్తుల ద్వారా విసర్జించబడిన కార్బన్ డయాక్సైడ్ మరియు నీటియావిరి ఏ ప్రక్రియలో ఏర్పడతాయి?
Photosynthesis కిరణజన్య సంయోగ క్రియ
Respiration శ్వాసక్రియ
Both రెండూ
Transportation ప్రసరణ
Green glands and mallhigian tubules are excretory organs in____. హరిత గ్రంథులు మరియు మాల్ పీజియన్ నాళికలు ఈ క్రింది వానిలో విసర్జక అవయవాలు___.
Insects కీటకాలు
Earthworms వానపాములు
Both రెండూ
Snails. నత్తలు
What are the excretory organs in flatworms? బద్దెపురుగు లలో విసర్జక అవయవాలు ఏవి?
Green glands హరిత గ్రంథులు
Meta nephridia మె టా నెఫ్రిడియ
Nephron నెఫ్రాన్
Flame cells. జ్వాలా కణాలు
In fresh water unicellular organisms, ____ plays role in maintaining osmoregulation. మంచినీటి ఏకకణ జీవుల లో ద్రవాభిసరణ క్రమత నిర్వహించే కణ అంగము___.
Food vacuole ఆహార రిక్తిక
Contractile vacuole సంకోచ రిక్తీక
Vacuole రి క్తిక
All the above పైవన్నీ
In which of the organisms, kidneys are main excretory organs? క్రింది ఏ జీవులలో మూత్రపిండాలు ప్రధాన విసర్జక అవయవాలు?
Reptiles సరీసృపాలు
Birds పక్షలు
Mammals క్షీరదాలు
All the above పైవన్నీ
Gastrovascular cavity, performs circulation and excretion in____. క్రింది ఏ జీవులలో జల ప్రసరణ కుహరము ప్రసరణను, విసర్జనన నిర్వహిస్తుంది?
Coelenterates సీలెంతరెట్లు
Poriferans పోరి ఫెరన్లు
Both రెండూ
None ఏదీకాదు
In annelidans what are the excretory organs? అనిలిడా లో విసర్జక అవయవాలు ఏవి?
Nephridia నిఫ్రీడియా
Nephron నెఫ్రాన్
Meta nephridia మెటా నెఫ్రీడియ
All the above పైవన్నీ
Bili viridin, biliviridin and urochrome are produced by____. బైలీ రుబిన్, బైలీ విరిదిన్ మరియు యూరొక్రోం లు విడుదలయ్యేది_____ కారణం గా.
hemoglobin breakdown. హిమోగ్లోబిన్ విచ్చిన్న మవటం.
Hemoglobin production హిమోగ్లోబిన్ ఏర్పడటం
Deamination డీ అమైనేషన్
None ఏదీకాదు
Excretory substances in sweat___. చెమటలో ఉండే వ్యర్ధపదార్ధాలు___.
Water నీరు
Salts లవణాలు
Nitrogenous wastes నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు
All the above పైవన్నీ
Renette cells are excretory organs in___. రెనెట్ కణాలు విసర్జక అవయవాలు కలిగిన జీవులు___.
Platehelmenths ప్లాటి హెల్మేన్తెస్
Nematehelmenths నిమాటి helmenthis
Annileda అనిలెడ
All the above పైవన్నీ
Cell organells remove excess of water in amoeba and paramoecium___. అమీబా పర్మిషన్ లలో ఎక్కువైన నీటిని తొలగించే కణాంగాలు___.
Contractile vacuole సంకోచ రీక్తిక లు
నిఫరిదియా
Both రెండూ
None ఏదీకాదు
The effect will be on which organ in case of less excretion of sweat___. తక్కువ చెమటను విసర్జించిన అప్పుడు ఈ అవయవం పై ఎక్కువ భారం పడుతుంది.
Liver కాలేయము
Kidney మూత్రపిండము
Large intestine పెద్ద ప్రేగు
All the above పైవన్నీ
On which of the condition vassopressin releases most___. ఈ క్రింది పరిస్థితులలో వ్యాస ప్రెస్సిన్ ఎక్కువ విడుదల అవుతుంది.
When a person take less water వ్యక్తి తక్కువ నీటిని తీసుకున్నప్పుడు.
When a person excret more sweat వ్యక్తి ఎక్కువ చెమట విసర్జించి నప్పుడు
During summer season వేసవి సమయంలో
All the above పైవన్నీ
Complexity of excretory organs structure ____ from poriferans to humans. పరిసరాల నుండి మానవుల వరకు విసర్జక అవయవాలు నిర్మాణంలో సంక్లిష్టత___.
Decrease తగ్గుతుంది
Remains same ఒకే విధంగా ఉంటుంది
Increases పెరుగుతుంది
Unknown తెలియదు
Excretory organs are first seen in____. మొట్టమొదటగా విసర్జక అవయవాలు ఈ జీవులలో కనిపిస్తాయి
Annelida అనిలిడ
Platehelmenthes ప్లటి హెల్మ్ నతేస్
Nematihelmenths నిమా టి హెల్మె్న నతేశ్
All the above పైవన్నీ
Excretion in plants differ with animals in ____. మొక్కలలో విసర్జన క్రింది ఏ విధంగా జంతువులలో విసర్జనతో విభేదిస్తుంది?
Slow production of wastes. వ్యర్ధాల తయారీ నెమ్మదిగా జరగటం.
Slow accumulation of wastes వ్యర్థాల చేరిక నెమ్మదిగా జరగడం.
No specialised organs ప్రత్యేకమైన విసర్జక అవయవాలు లేవు.
All the above పైవన్నీ
Excess of water from plants is removed by____. మొక్కలలో అధికమైన నీ_____ ద్వారా విసర్జించబడుతుంది.
Transpiration భాష్పోత్సేకం.
Guttation బిందు స్రావం
Both రెండూ
Respiration శ్వాసక్రియ
Plant parts responsible for removal of excess of water as. Well as carbon dioxide___.
Hydathods హైడతోడ్స్
Stomata పత్రరంధ్రాలు
Lenticels లెంటిసెల్స్
All the above పైవన్నీ
Plants store their wastes in fruits in the form of ____. మొక్కలు వ్యర్థపదార్థాలను తమ పండ్ల లో____ రూపంలో నిల్వ చేస్తాయి.
Resins రెసిన్లు
Raphides శిలాజ కణాలు
Trachids. ట్రకిడ్లు
Metabolites____.
జీవక్రియ ఉత్పన్నాలు_____
Bio chemicals produced in metabolic activities.
జీవక్రియలలో ఉత్పత్తి కాబడే జీవరసాయనాలు.
Fats, carbohydrates and proteins are primary metabolites క్రొవ్వులు పిండిపదార్థాలు ప్రొటీన్లు ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు.
Secondary metabolites are useful in opther purposes. ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఇతర మైన పనులలో మొక్కలు ఉపయోగించుకుంటాయి.
All the above పైవన్నీ సరి అయినవి
1&3
Nitrogenous waste material found in plants____. మొక్కలలో ఏర్పడే నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు__.
Tannines టానిన్లు
Resins రెసిన్లు
Alkaloids ఆల్కలాయిడ్లు
All the above పైవన్నీ
Example for rubber producing plant___. రబ్బరు ను ఉత్పత్తి చేసే మొక్కకు ఉదాహరణ___.
Jatropa plant జట్రోపా మొక్క
Cincona సింకోనా
Hevea హివియా
Datura ఉమ్మెత్త
Rubber is produced from ____ of Hevea brazilensis plant. రబ్బరు హీవియ బ్రెజిలేన్సిస్ మొక్క యొక్క____. నుండి తయారు చేస్తారు.
Tannines టానిన్లు
Alkaloid ఆల్కలాయిడ్
Latex లేటెక్స్
Gum జిగురు
Resins are found in ____ of ____ plants.
రెసిన్లు_____ మొక్కలలోని_____ లో దొరుకుతాయి.
Resin vessels gymnosperms
రెసిన్ నాళాలు వివృత బీజాలు
Resin vessles monocots
రెసిన్ నాళాలు. ఏకదళబీజాలు
Resin vessles angiosperms
రెసిన్ నాళాలు ఆవృతబీజాలు
Resin vessles. Dicots.
రెసిన్ నాళాలు. ద్విదల బీజాలు
Nimbin is present in____ part of Neem plant. నింబిన్ వేప చెట్టు ____ భాగాలలో ఉంటుంది.
Seeds విత్తనాలు
Bark బెరడు
Leaves ఆకులు
All the above పైవన్నీ
Anti malarial drug made from alkaloid found in cincona. The name of alkaloid___
ఇంకో నా మొక్కలు దొరికే ఆల్కలాయిడ్ నుండి మలేరియా కు మందులు తయారుచేస్తారు. ఆల్కలాయిడ్ పేరు___
Nimbin నింబీన్
Caffin కెఫిన్
Quinine క్వినైన్
All the above పైవన్నీ
Riserpin, medicine for snake bite is made from____ of Ravulphia serpentaina. రావుల ఫియ సర్పెంటైన మొక్క ____ భాగం నుండి రిసర్పిన్, పాము కాటుకు మందు తయారు చేస్తారు.
Fruit ఫలము
Bark బెరడు
Seed విత్తనము
Root వేరు
Tannines are found in the following plants___. టానిన్లు క్రింది మొక్క భాగాలలో కనిపిస్తా యి.
Casia తంగేడు
Acacia తుమ్మ
Both రెండూ
Pinus పైనస్
Biodiesel is produced from___ parts of jatropa. జట్రోపా మొక్క_____ భాగం నుండి బయో డీజిల్ తయారు చేస్తారు.
Bark బెరడు
Root వేరు
Seed విత్తనము
Fruit ఫలము
Examples fro secretions in plants___. మొక్కలలో స్రావాల కు ఉదాహరణలు__.
Nector మకరందం
Latex లేటెక్స్
Gums జిగురులు
All the above పైవన్నీ
Which one is not excretory substance in plants? క్రింది వానిలో మొక్కలలో విసర్జన పదార్థము కానిది___.
CO2
Water నీరు
Latex లేటెక్స్
All the above పైవన్నీ
Secretory substance in animals___. జంతువులలో స్రావము___.
CO2
Urea యూరియా
Enzyme ఎంజైం
All the above పైవన్నీ
Plant Physiologist who proved that plants exudate some chemiclas through roots? మొక్కలు వేర్ల ద్వారా కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయని నిరూపించిన వృక్ష శాస్త్రవేత్త ఎవరు?
Youngermann యంగర్మన్
Brugmans బ్రుగ్మన్స్
Darwin డార్విన్
ఫ్రాన్సిస్ Francis
Plants manage their excretory products by____. మొక్కలు క్రింది విధముగా వాటి విసర్జక పదార్థాలను ఉపయోగిస్తాయి.
Storage and usage నిల్వ మరియు ఉపయోగము.
Leave by removal of plant parts మొక్క భాగాలను వేరు పరచడం ద్వారా.
Release out through roots వేర్ల ద్వారా బయటకు వదలటం.
All the above పైవన్నీ
Pyrithroids are present in flowers of___. Pyrethroid లు ____ మొక్క పుష్పాలలో ఉంటాయి.
Chrysanthimum చామంతి
Tridax గడ్డిచామంతి
Both రెండూ
None ఏదీకాదు
