NEW
Font size
WorksheetsEXCRETION. Elimination Of wastes
Total questions: 50
Worksheet time: 25mins
Function of human excretory/ urinary system ____.
Excretion of wastes వ్యర్థాల విసర్జన
Homeostasis ద్రవాభిసరణ క్రమత
Both రెండూ
Excretion and digestion విసర్జన మరియు జీర్ణం
Structural and functional units of kidneys____. మూత్రపిండాల క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు___.
Nephrons నెఫ్రాన్లు
Neurons న్యూరాన్లు
Tubules నాళిక లు
Ureturs మూత్రనాళాలు
Why uriniferous tubules are known as structural and functional units of kidneys? మూత్రపిండాల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు అని మూత్ర కేశనాళికల ని ఎందుకు అని అంటారు?
They are embedded in kidney in numerous number. మూత్రపిండంలో అనేక సంఖ్యలో ఇవి ఉన్నాయి.
They play the main role in formation of urine. మూత్రం ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి
Both రెండూ
They help kidneys in urine formation మూత్రము ఏర్పరచటం లో మూత్రపిండాలకు సహాయం చేస్తాయి
In TS of kidney, outer dark brown portion is known as___. మూత్రపిండం నిలువుకోత లు మూత్రపిండం లోని వెలుపల భాగమును___ అంటారు.
Medulla దవ్వ
Pelvis ద్రోణి
Cortex వల్కలం
All the above పైవన్నీ
Tubular reabsorption takes place mainly in ____. వర్ణనాత్మక పునః శోషణ ప్రధానంగా ఇక్కడ జరుగుతుంది___.
PCT సమీపస్త సంవలిత నాళం
DCT దూరస్త సంవలిత నాళము
Collecting tubule సంగ్రహణ నాళం
Pelvis ద్రోణి
Correct statement regarding Homeostasis____.
ద్రవాభిసరణ క్రమత గురించిన సరైన వాక్యము క్రిందివానిలో___.
Balancing of ions in fluids ద్రవాల లోని అయాన్ల ను క్రమబద్దీకరించడం.
Balancing of concentration in urine మూత్రంలోని గాడిదా క్రమబద్దీకరించడం
Balancing of concentration in blood రక్తంలోని గాఢత క్రమబద్దీకరించడం
Balancing of concentration in body fluids. శరీర ద్రవాల లోని గాఢత క్రమబద్దీకరించడం
Crenere the latin word means___.
Crenere అనే లాటిన్ పదమునకు అర్థం___.
To bring in లోనికి తెచ్చుట
To digest జీర్ణం చేయుట
To excrete విసర్జన
To send పంపుట
Outer portion of kidney is ____ in shape. మూత్రపిండం వెలుపలివైపు____ ఆకారంలో ఉంటుంది.
Concave పుటాకార
Convex కుంభాకారం
Both రెండూ
Lenier సరళ రేఖ లో
Fissure lies on inner side of kidney____. మూత్ర పిండం యొక్క పుటాకార తలం లో ఉండే నొ క్కూ ను ఏమంటారు?
Pelvis ద్రోణి
Ureter మూత్రనాళము
Hilum హైలm
All the above పైవన్నీ
Parts belong to human excretory system___. మానవ విసర్జక వ్యవస్థ లోని భాగాలు___.
Kidneys మూత్రపిండాలు
Ureturs మూత్రనాళాలు
Urinary bladder మూత్రాశయం
All the above పైవన్నీ
Which of the following is not the part of nephron? ఈ క్రింది వానిలో ఏది మూ త్ర కేశ నాలిక లో భాగం కాదు?
Bowman's capsule
Collecting tubule సంగ్రహణ నాళం
DCT దూరస్త సంవలిత నాళం.
Henleys loop హెన్లీ శిక్యము
Passage of urine from kideys to outside___. మూత్రపిండాల నుండి శరీరం వెలుపలికి మూత్రం యొక్క మార్గం___.
Kidney--> ureter ---> urethra ----> urinary bladder
మూత్రపిండం----> మూత్రనాళము----> ప్రసేకం---+> మూత్రాశయం
Kidney ----> urethra ----> urinary bladder ---> ureter
మూత్రపిండము----+-> ప్రసేకం----> మూత్రాశయం----> మూత్రనాలము
Kidney ----> ureter--+-> urinary bladder ----> urethra
మూత్రపిండము-----+> మూత్రనాళము-----> మూత్రాశయం------> ప్రసేకం
Kidney ----> urinary bladder ----> urethra----> ureter
మూత్రపిండము----> మూత్రాశయం----> ప్రసేకం--++> మూత్రనాళం.
Urine is concentrated by ____ harmone. మూత్రం_____ హార్మోన్ కారణంగా అధిక గాఢత గా మారుతుంది.
Adrinlin అడ్రినలిన్
Pitutarin పిత్యుటరిన్
Insulin ఇన్సులిన్
Vassopressin వాసొప్రేసిన్
Failure of kidneys leads to the following condition. మూత్రపిండాలు పనిచేయకపోవడం క్రింది పరిస్థితికి దారి తీస్తుంది___.
Uremia యురెమియా
Edema ఎడిమ
Lymphedema లింఫ్ ఎదిమా
All the above పైవన్నీ
ESRD అనగా___.
ESRd means__.
End stage of kidney failure మూత్రపిండాలు పాడైపోయిన చివరిదశ
Parmanant failure of kidneys కిడ్నీలు శాశ్వతంగా పని చేయలేక పోతాయి
Temporary failure of kidneys కిడ్నీల తాత్కాలికంగా పని చేయలేక పోతాయి.
1&2
1&3
Temporary treatment advised for ESRD patients___. ESRD రోగులకు iచే తాత్కాలిక చికిత్స___.
Kidney removal మూత్రపిండం తొలగింపు
Kidney transplantation మూత్రపిండ మార్పిడి
Kidney addition మూత్రపిండ చేరిక
Dialisis డయాలసిస్
Excretory organs in earthworm___. వానపాము లో విసర్జక అవయవాలు___.
Nephridia నెఫ్రిడియా
Meta nephridia మెటా నిఫ్రి డియా
Kidney మూత్రపిండము
Water vasculer system జల ప్రసరణ కుహరము
Malphigean tubules and green glands are excretory organs in____. స్మాల్ పిజియన్ నాళికలు మరియు హరిత గ్రంధులు విసర్జక అవయవాలు ఈ క్రింది వానిలో___.
Arthropoda ఆర్థ్రోపోడా
Annileda అనిలేడా
Echinodermata ఐకైనో డర్మేట
Porifera పొరిఫెరా
For succesful kidney transplantation, the heirarchy for receiving kidney__. విజయవంతంగా మూత్రపిండ మార్పిడి చేసుకోవడం కోసం మూత్రపిండము గ్రహించవలసిన వ్యక్తుల క్రమం___.
Blood relatives ----> living relatives ---> unknown donor
Living relatives -----> blood relatives ----> unknown donor
Living relatives ----> unknown donor ------> blood relatives
In persons living in cold areas, excess of water is removed through___. చలి ప్రదేశాల లో నివసించే వ్యక్తులలో శరీరంలోని అధికమైన నీరు దీని ద్వారా విసర్జించబడుతుంది.
Kidneys మూత్రపిండాలు
Liver కాలేయము
Skin చర్మము
Large intestine పెద్ద ప్రేగు
Vassopressin is released in following conditions వాసోప్రె సిన్ కింది పరిస్థితులలో విడుదల అవుతుంది__.
During hot summer season వేడిమి తో కూడిన వేసవి కాలంలో.
When we take less water మనం తక్కువ నీటిని తీసుకున్నప్పుడు.
When we swet alot అధికంగా చెమట పట్టినప్పుడు.
All the above పైవన్నీ
Excretion in plants varies with animals in the following___. మొక్కలలో విసర్జన జంతువులలో విసర్జన కంటే ఏ విధంగా వేరుగా ఉంటుంది?
Excretion in plants is a slow process మొక్కలలో విసర్జన నెమ్మదిగా జరిగే ప్రక్రియ.
Accumulation of excretory substances is a slow process వ్యర్థాల చేరిక నెమ్మదిగా జరిగే ప్రక్రియ.
Plants store and manage their wastes. మొక్కలు వ్యర్ధాలను నిల్వచేసుకుని ఉపయోగించుకుంటాయి.
All the above పైవన్నీ
Collecting tubules from all nephrons form pyramids and open into calyces. Calyces open into ___. సంగ్రహణ నాలాలు అన్నీ పిరమిడ్లు గా మారి కేలిసేస్ లోనికి తెరుచుకుంటాయి. కేలిసేస్___ లోనికి తెరుచుకుంటాయి.
Ureter మూత్రనాళము
Pelvis ద్రోణి
Pyramids పిరమిడ్లు
Medulla దవ్వ
Nephron----> collecting tubules -----> pyramids----> __________________------> pelvis -----> ureter
నెఫ్రాన్-----> సంగ్రహణ నాళములు-------> పిరమిడ్లు-----> _________________ -----> ద్రోని ----> మూత్రనాళము
కేలిసెస్ calyses
మూత్రపిండము kidney
మూత్రాశయం ureter
వల్కలము cortex
Raju dissected goat kidney. He observed the colour variation inside the kidney. He identified dark brown coloured part as____ and light brown coloured inner part as___. రాజు మేక మూత్ర పిండాలను డిసెక్షన్ చేసి అంతర్నిర్మాణాన్ని పరిశీలిస్తున్నాడు. మూత్రపిండము లోని ముదురు గోధుమ రంగు భాగాన్ని_____ అని లోపలి వైపున ఉన్న లేత గోధుమ రంగు భాగాన్ని______ అని గుర్తించాడు.
Medulla. Cortex
దవ్వ. వల్కలము
Cortex. Medulla
దవ్వ. వల్కలం
Pyramids. Pelvis
పిరమిడ్లు ద్రోణి
Pelvis pyramids
ద్రోని పిరమిడ్లు
A person suffering from kidney infections would follow the precautions__. కిడ్నీ వ్యాధులతో బాధపడే వ్యక్తి పాటించవలసిన జాగ్రత్తలు కిందివానిలో___.
Intake of alcohol ఆల్కహాల్ తీసుకోవటం
Intake of plenty of water నీటిని అధికంగా తాగడం
Avoiding protein rich food ప్రొటీన్లు అధికంగా గల ఆహారాన్ని తీసుకోకపోవటం
All the above పైవన్నీ
2&3
The solution used to remove wastes and water from patients blood during dialisis is__. డయాలసిస్ ప్రక్రియలో రోగి రక్తం నుండి వ్యర్ధాలను నీటిని తొలగించడం కోసం ఉపయోగించే ద్రావణం__.
Cellophane సెలోఫెన్
Dialiser డయలైజర్
Both రెండూ
హెపారిన్ hiparin
Principle behind the process of dialisis___ డయాలసిస్ ప్రక్రియ లో ఇమిడి ఉన్న సూత్రం__.
Ultra filtration సూక్ష్మ వడపోత
Diffusion through semipermeable membrane పాక్షిక పారగమ్య త్వచం గుండా వ్యాపనము
Both రెండూ
Glomerular filtration గుచ్చ గాలనము.
Variations between glomerular filtration and dialisis. Glomerulus వడపోత కు డయాలసిస్ కు తేడా క్రింది వానిలో___.
No reabsorption in dalisis
In dialisis urine is formed by diffusion . In glomerular filtration, pressure plays role. డయాలసిస్ లో వ్యాపనము పద్ధతిలో మూత్రం ఏర్పడుతుంది. Glomerulus వడపోతలు పీడనము ఆ పని చేస్తుంది.
Both రెండూ
None ఏదీకాదు
Which one is not the stage of urine formation ___. ఈ క్రింది వానిలో మూత్రము ఏర్పడే దశ కానిది___.
Glomerular filtratuon గుచ్ఛ గాలనము
Tubular reabsorption వర్ణణాత్మక పునః శోషణ
Tubular secretion నాళిక స్రావం
Micturition మూత్ర విసర్జన
Which of the following is not an accesory excretory organ? ఈ క్రింది వానిలో అదనపు విసర్జక అవయవం కానిది___.
Kidney మూత్రపిండము
Liver కాలేయము
Large intestine పెద్ద ప్రేగు
Skin చర్మము
Alkaloids are___. ఆల్కలాయిడ్లు__.
Carbon compounds కార్బన్ సమ్మేళనాలు
Nitrogenous wastes నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు
Organic substances సేంద్రీయ పదార్థాలు
Polymers పాలిమర్లు
Alkaloid used as antimalarial drug ___. మలేరియా వ్యాధి నివారణకు ఉపయోగించే ఆల్కలాయిడ్___.
Reserpine రీసర్పిన్
Caffin కెఫిన్
Pyrithroid పైరిత్రోయిద్
Quinine క్వీనైన్
Pyrithroids are used as ___. పైరిత్రాయిడ్ల ఉపయోగం___.
Antimalarial drug మలేరియా వ్యాధి నివారిణి
Anti venum పాము కాటు మందు
Insecticide కీటకనాశిని
Antiseptic ఆంటీ సెప్టిక్
Liver excrets the following__. కాలే యము క్రింది వానిని విసర్జిస్తుంది.
Urea యూరియా
Bile pigments పైత్యరస వర్ణకాలు
Vitamins విటమిన్లు
Alcohol ఆల్కహాల్
All the above పైవన్నీ
In kidney transplantation method, new kidney is fixed at__. మూత్రపిండ మార్పిడి విధానంలో క్రితం మూత్రపిండాన్ని ఏ ప్రదేశంలో అమర్చుతారు?
Location where damaged kidneys were there పాడైపోయిన కిడ్నీలు స్థానంలో.
Behind kidneys మూత్రపిండాలకి వెనుకగా
Adjascent to urinary bladder మూత్రాశ యానికీ ప్రక్కగా
Above urethra ప్రశేకము నకు పైన
Maximum capacity of urinary bladder ___. మూత్రాశయం యొక్క అత్యధిక మూత్రాన్ని నిల్వచేసే పరిమాణము__.
1500 ml.
800 ml.
300 ml.
100 ml.
Why micturition in new born babies is involuntary? ఎందుకని అప్పుడే పుట్టిన శిశువులలో మూత్రవిసర్జన అనియంత్రిత చర్య?
Micturition in adults controlled by central nervous system పెద్దవారిలో మూత్రవిసర్జన కేంద్ర నాడీ వ్యవస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది.
Micturition is reflex in new born babies. అప్పుడే పుట్టిన శిశువులలో మూత్రవిసర్జన అసంకల్పిత చర్య.
Micturition is a reflex in adults పెద్దవారిలో మూత్రవిసర్జన అసంకల్పిత చర్య.
All the above are reasons పైవన్నీ కారణాలే.
Amber colour of urine is due to the presence of __. మూత్ర మనకు లేత పసుపు రంగు రావడానికి___ ఉండటం.
Bile viridine బైల్ విరిడిన్
Bile rubin బైల్ రు బిన్
Hemoglobin హిమోగ్లోబిన్
Urochrome యూరొక్రొం
Narrow outlet of efferent arteriol enables__. అపవాహి ధమనిక సన్నగా ఉండడం ద్వారా దీనిని జరిపిస్తుంది.
Closure of blood capillaries రక్త కేశనాళికలు మూసుకోవటం
Filtration of wastes ( glomerular filtration) వ్యర్థాల వడపోత ( గ్లోమెరులార్ వడపోత)
Both రెండూ
ఓపెనింగ్ of blood capillaries రక్త కేశనాళికలు తెరుచుకోవడం.
What happens if wastes are not removed from our body? మన శరీరం నుండి వ్యర్థాలను వెలుపలికి పంపకపోతే ఏం జరుగుతుంది?
Wastes accumulated in blood and cells వ్యర్థాలు రక్తంలో, కణాలలో నిలువ ఉంటాయి.
Wastes Turn as toxins వ్యర్ధాలు విషపదార్థాలు గా మారుతాయి
Toxins disturb metabolic activities and become harmful. విష పదార్థాలు జీవన క్రియలకు అడ్డుపడి మరింత హానికరంగా మారతాయి.
All the above పైవన్నీ
____ part of kidney continues as ureter. మూత్రపిండము లోని ____ మూత్రనాళము గా కొనసాగుతుంది.
Pyramids పిరమిడ్లు
Calyx కాలక్స్
Pelvis ద్రోణి
None ఏదీకాదు
Plants store their wastes in the form of ____ in fruits and tubers. మొక్కలు వ్యర్థ పదార్థాలను వాటి పండ్లలోనూ దుంపల లోను___ రూపంలో నిల్వ చేస్తాయి.
Pulp గుజ్జు
Sugars చక్కెరలు
Raphids శిలాజ కణాలు
All the above పైవన్నీ
Excretory organs are first seen in__. విసర్జక ఆవయవాలు మొదటిగా వీటిలో కనిపిస్తాయి.
Nematehelminthes నిమాటీ హెల్ మెంతేస్
Platihelminthes ప్లాటి హెల్మ్నతస్
Annileda అనిలెడ
Arthropoda ఆర్థ్రోపోడా
In unicellular organisms ____ plays role in osmoregulation. ఏకకణ జీవుల లో ద్రవాభిసరణ క్రమత నిర్వహించే భాగము__.
Vacuole రిక్తిక
Food vacuole ఆహార రిక్తిక
Pseudopodia మిద్యా పాదము
Contractile vacuole సంకోచ రిక్తిక
Rubber is made from ____ of Hevea brazilensis. హీవియా brazilensis మొక్కలోని _____ నుండి రబ్బరును తయారు చేస్తారు
Gum జిగురు
Resin రెసిన్
Latex లేటెక్స్
Alkaloid ఆల్కలాయిడ్
Flame cells are excretory organs in___. జ్వాలా కణాలు క్రిందివానిలో విసర్జక అవయవాలు__.
Platehelminthes ప్లాతి హెల్మ్ఎంతేస్( బద్దేపురుగులు)
Nematehelminthes నిమటీ హెల్నిన్థిస్
Annileda అనిలేడా
All the above పైవన్నీ
In which of the following kidneys are not the excretory organs? ఈ క్రింది వానిలో వేణిలో మూత్రపిండాలు విసర్జక అవయవాలు కాదు?
Star fish సముద్ర నక్షత్రము
Fish చేప
Bird 🐦
Mammals క్షీరదాలు
Why feeling for micturition occurs after taking meal?
Pressure exerted by stomach on kidney మూత్రపిండాలపై జీర్ణాశయము కలుగజేసే పీడనం.
Pressure exerted by kidney on stomach జీర్ణాశయం పై మూత్రపిండాలు కలగజేసే పీడనం.
Pressure exerted by stomach on urinary bladder మూత్రాశయం ఫై జీర్ణాశయము కలగజేసే పీడనం.
Water content in food. ఆహారం లోని నీటి పరిమాణం
_____ part of nephrons not present in cortex of kidney. నెఫ్రాన్ లోని ఏ భాగము మూత్ర పిండం యొక్క విభాగంలో ఉండదు? ( See picture)
DCT
PCT
Bowman's capsule బౌమాన్ గుళిక
Henleys loops హే న్లీ శిక్యం
