wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

నగర గీతం (తెలుగు క్విజ్ -3)

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ఏకాకి అను పదానికి అర్థం

a)

విధేయుడు

b)

నిస్సాహాయుడు

c)

ఒంటరి

d)

మృతుడు

2.

అరణ్యం పదానికి పర్యాయపదాలు

a)

అడవి, కాననం

b)

అడవి, జంతువు

c)

అరణ్యం, క్రూరమృగాలు

d)

అటవీ, పద్మము

3.

పాదరసం నడకలు -అనే పదానికి విగ్రహవాక్యం

a)

పాదరసం యొక్క నడకలు

b)

పాదరసం వంటి నడకలు

c)

పాదరసం అనే నడకలు

d)

నడకలో పాదరసం

4.

కొందరికి రెండు కాళ్లు

రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు - అనే గేయం లో గల అలంకారం

a)

అంత్యానుప్రాస

b)

వృత్యానుప్రాస

c)

చేకానుప్రాస

d)

లాటానుప్రాస

5.

కోలాహలం అను పదానికి అర్థం

a)

అల్లరి

b)

హడావిడి

c)

పెద్ద రొద

d)

పోరాటం