wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Class 10 grammar

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

తోడు అర్థం

a)

వికాసం

b)

ఆసరా

c)

తెలివి

2.

ఉన్నతి అర్థం

a)

అభివృద్ధి

b)

అత్యంత

c)

ఆ వస్తా

3.

చైతన్యం అర్థం

a)

ప్రయత్నం

b)

వికాసం

c)

కదలిక

4.

సంస్కరణ కి పర్యాయపదాలు

a)

చెడగొట్టడం ఆధారం

b)

జాతి అనాధ

c)

బాగు చేయడం చెడును రూపుమాపడం

5.

వ్యసనం నానార్థాలు

a)

ఆపద ఆసక్తి

b)

వంశం జాతి

c)

ఉనికి స్పష్టత

6.

కులము నానార్ధాలు

a)

ప్రభు ఇల్లు

b)

వంశము జాతి

c)

తెగ గుంపు

7.

వేదవ్యాసుడు వ్యుత్పత్తి పదం

a)

వేదములను విభాగం చేసి లోక వ్యాప్తి చేసిన ముని

b)

వేదాలను చదివినవాడు

c)

వేదములను రాయని ముని

8.

క్షేమం వికృతి

a)

పొలము

b)

సే మము

c)

నిక్కము

9.

కార్యం వికృతి

a)

కరము

b)

కరణం

c)

కర్జము

10.

కార్యాచరణ సంధి

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

గుణ సంధి

c)

అకార సంధి

11.

అత్యంత సంధి విడదీస్తే

a)

అత్య+ అంత

b)

అత్యం+ అంత

c)

అతి+ అంత

12.

ద్వంద్వ సమాసానికి ఉదాహరణ

a)

దుస్థితి

b)

యువతీ యువకులు

c)

కుల పెద్ద

13.

శార్దూల పద్యం లోని గణాలు

a)

భ ర న భ భ ర వ

b)

మసజసతతగ

c)

సభరనమయవ

14.

నజభజజజర అను గణాలు ఏ పద్యపాదానికి చెందినవి

a)

కందం

b)

ఉత్పలమాల

c)

చంపకమాల

15.

జ్ఞానజ్యోతి అలంకారం

a)

రూపకం

b)

ఉపమానం

c)

ఉత్ప్రేక్ష

16.

సభరనమయవ అను గుణాలు గల పద్యం

a)

శార్దూలం

b)

మత్తేభం

c)

ఉత్పలమాల

17.

షష్టి తత్పురుష సమాసం ఉదాహరణ

a)

చిత్తశుద్ధి

b)

మార్గదర్శి

c)

అజ్ఞానం

18.

గుండెల్లో శూలము గొంతులో శల్యము అలంకారం గుర్తించండి

a)

ఉత్ప్రేక్ష

b)

అంత్యానుప్రాస

c)

లాటానుప్రాస

19.

నేను జీవితంలో ఎవరినీ మోసం చేయలేదు ఇది ఏ కథనం

a)

ప్రత్యక్షం

b)

పరోక్షం

c)

కర్మణి

20.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఆహ్వానించాడు కర్మణి వాక్యం గుర్తించండి

a)

రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు ఆహ్వానించబడ్డారు

b)

రామ లక్ష్మణులు విశ్వామిత్రుని ఆహ్వానించారు

c)

విశ్వామిత్రుడి చే రామలక్ష్మణులు ఆహ్వానించబడ్డారు