WorksheetsTSKC-TASK: QUIZ-37
Total questions: 10
Worksheet time: 5mins
భారతదేశపు తొలి, పపంచంలోనే అతిపెద్ద సర్వే- లాసి వేవ్ -1 రిపోర్ట్ 2020, ద్వారా వర్చువల్‌గా విడుదసలైన డేటా?
భారతదేశంలో వృద్ధాప్య జనభా
భారతదేశంలో డిజిటల్ లెర్నింగ్
రాష్ట్రాలలో వ్యాక్సిన్ చొచ్చుకుపోవటం
అగ్రికల్చరల్ సర్వే ఆఫ్ ఇండియా
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన CCEA నుండి ఇటీవల ఆమోదం పొందిన ‘‘కొత్త పారిశ్రామిక అభివృద్ధి పథకం -2021’’ ద్వారా ఏ రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతం లబ్ది పొందుతుంది?
లడాఖ్
చండీగఢ్
అసోం
జమ్ము & కశ్మీర్
ఏ సంస్థ ఇటీవల తన మహిళల బృందాన్ని ఆకస్మిక విధుల కోసం నియమించింది?
నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌స్
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్
కింది దేశాలలో ఏ దేశ అధికారక భాష హిందీ?
మారిషస్
నేపాల్
పాకిస్తాన్
పైవి ఏవీ కావు
క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన పేస్ బౌలర్?
జోషి
సత్నాం సింగ్ భమారా
చేతన్ శర్మ
గంగూలీ
బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు-2020 విజేత?
విద్యుత్ మోహన్
ఏపీవీఎన్ శర్మ
ముళ్లపూడి నరేంద్రనాథ్
రవికాంత్
పద్మవిభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చిన పంజాబ్ మాజీ సీఎం?
ప్రకాశ్‌సింగ్ బాదల్
సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా
సూర్జీత్ సింగ్ బర్నాలా
రాజీందర్ కౌర్ భత్తల్
దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్?
కటారి రేవతిరావు
వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
కొమ్ము ఉమాదేవి
ఆర్య రాజేంద్రన్
విశ్వభారతి విశ్వవిద్యాలయ స్థాపకులు ఎవరు?
రవీంద్రనాథ్ ఠాగూర్
అటల్ బిహారీ వాజ్‌పేయి
నరోత్తమ్ మిశ్రా
రమేశ్ పోఖ్రియాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సీఎస్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారి?
నీలం సాహ్ని
ఆదిత్యనాథ్ దాస్
గారపాటి ఉమామహేశ్వరరావు
ప్రీతిపాల్ సింగ్
