NEW
Font size
WorksheetsTelugu
Total questions: 17
Worksheet time: 17mins
బంధువు అనగా అర్థం
బాలుడు
చుట్టము
బువ్వ అనగా అర్థం
ఆహారం
నీళ్ళు
సంబురo అనగా అర్థం
బాధ
సంతోషం
ద్వేషం అనగా అర్థం
ఇష్టం
కోపం , పగ
అవని అనగా అర్థం
ఇల్లు
భూమి
మాసం అనగా అర్థం
నెల
రోజు
తిథి అనగా అర్థం
రోజు
పూ ట
నీవు ఏ పాఠశాలలో చదువుతున్నావు ? (ఈ వాక్యము లో గల విరామ చిహ్నము ఏది )
ప్రశ్నార్థకము
స్వల్ప విరామ చిహ్నము
మా నాన్నకు వ్యాపారంలో లాభం వచ్చింది . ( వాక్యంలో గల విరామ చిహ్నము పేరు రాయండి )
వాక్యాo త బిందువు
ప్రశ్నార్థకము
? ఈ చిహ్నము పేరు_____
వాక్యాoత బిందువు
ప్రశ్నార్థకము
" . " ఈ చిహ్నము పేరు ____
వాక్యా౦త బిందువు
ప్రశ్నార్థకము
అమ్మ పిలుపు ___
అమృతము
కమ్మదనము
అమ్మ పలుకు ______
తియ్యదనము
అమృతము
లాలి పాట _______
ఉయ్యాల
నిదుర
జోల పాట _______
ఉయ్యాల
నిదుర
అచ్చులతో మొదలయ్యే పదాలు గుర్తించండి
ఒక,ఉడుత ,ఔషధం ,అర ,ఎలుక ,ఈగ
జయ ,లత,రమ, తల ,గదువ
వంటల పేర్లు గుర్తించండి
గారె జిలేబి , పాయసం లడ్డు పులిహోర బాదుషా
అరటి ,జామ ,,బత్తాయి ,సపోటా, దానిమ్మ ,ఆపిల్
