wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Bible quiz -11

Total questions: 56

Worksheet time: 5mins

Name
Class
Date
1.

దేవుడు మోషేను ఏ విధముగా నియమించెను ... ?

How did God appoint Moses as ....

a)

అధికారి-తీర్పరి

Ruler - Judge

b)

అధికారి-విమోచకుడు

Ruler - redeemer

c)

నాయకుడు-రక్షకుడు

Leader- saviour

d)

అధికారి-నాయకుడు-రక్షకుడు

Ruler- leader- saviour

2.

లుద్దలో పేతురు చేత స్వస్థపడిన పక్షవాయు రోగి పేరు ఏమిటి ... ?

Who was the person who was sick of palsy and was healed by Peter in Lydda?

a)

ఐనెయ

Aeneas

b)

దొర్కా

Dorcas

c)

జెలోతే

Zealot

d)

సీమోను

Simon

3.

అననీయా అను ఒక వ్యక్తి తన భార్యతో కలిసి తమ పొలం అమ్ముకుని, ఆ పొలం అమ్మగా వచ్చిన డబ్బును ఎవ్వరికీ తెలియకుండా కొంత దాచుకుని, అపొస్తలుల సమక్షంలో పేతురు దగ్గర మాత్రం ఇంతకే పొలం అమ్మానని అబద్దం చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరిని మోసం చేశాడు?

a certain man named Ananias, with Sapphira his wife, sold a possession,And kept back part of the price, his wife also being privy to it, and brought a certain part, and laid it at the apostles' feet.

Whom did they lie to ?

a)

తండ్రియైన దేవుడిని

God the Father

b)

పరిశుద్ధాత్మను

Holy spirit

c)

దేవుని కుమారుడు

God the son

d)

none of the above

పైవేవీ కాదు

4.

యేసు క్రీస్తు శిష్యులు ఏ ప్రాంతములో క్రైస్తవులు అని అనబడరి... ?

Where did the disciples first called as Christians ?

a)

అంతియొకయలో

Antioch

b)

ఈకొనియా లో

Econia

c)

యెరూషలేము లో

Jerusalem

d)

లుస్త్రలో

Lustra

5.

యేసు క్రీస్తు పరిచర్య అంతటిలో అపొస్తలులతో పాటు ఉన్న వ్యక్తి పేరేమిటి?

Who was along with the Apostles in the ministry of JESUS

a)

లెబ్బయి

Lebbaeus

b)

బర్సబ్బా

Barsabas

c)

బర్నబా

Barnabas

d)

బర్తొలొమయి

Bartholomew

6.

భూమి అంతటా రాబోవుచున్న గొప్ప కరువును ఆత్మ ద్వారా ఎవరు సూచించెను... ?

Who stood up and signified by spirit that there should be great dearth throughout all the world.

a)

అగబు

Agabus

b)

క్లౌదియ చక్రవర్తి

Claudius Caesar

c)

బర్నబా

Barnabas

d)

పేతురు

Peter

7.

దేవుడు పక్షపాతి కాడు అని పలికింది ఎవరు ... ?

About whom it is said ..... God is not Partial .

a)

అబ్రాహాము గురించి

Regarding Abraham

b)

క్రీస్తు గురించి

Regarding Christ

c)

దావీదు గురించి

Regarding David

d)

పౌలు గురించి

Regarding Paul

8.

ఆస్తులను అమ్మి అపోస్తుల పాదముల వద్ద పెట్టింది ఎవరు ... ?

Who sold their land and kept before the feet of Apostles

a)

లేవీయుడగు యోసేపు

Joseph the Levite

b)

విశ్వసించి ఏకహృదయమును ఏకాత్మయు గలవారు

people who believed and had one heart and spirit

c)

అననీయ తన భార్యయైన సప్పీరా

Ananias , Sapphira

d)

పైవారందరు

All of the above

9.

యేసుక్రీస్తు అననీయా అను ఒక వ్యక్తి ద్వారా సౌలుకు పోయిన చూపును మళ్ళీ అనుగ్రహించారు. అయితే అననీయా అను వ్యక్తి ఎవరు?

Who was Ananias who was told by Jesus Christ to go to Saul and pray so that he might get his eye sight .

a)

చర్మకారుడు

Tanner

b)

ప్రవక్త

prophet

c)

శిష్యుడు

Disciple

d)

యాజకుడు

priest

10.

ఈ ఆలో చనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగిన దాయెనా అది వ్యర్థమగును. అని ఎవరు ఎవరితో అన్నారు ... ?

And now I say unto you, Refrain from these men, and let them alone: for if this counsel or this work be of men, it will come to nought: Who said these words ?

a)

పేతురు ప్రధాన యాజకులతో

Peter to Chief Priests

b)

గమలీయేలు ఇశ్రాయేలీయులతో

Gamaliel to Israelites

c)

స్తెఫేను యూదులతో

Stephen to Jews

d)

పౌలు ఇశ్రాయేలీయులతో

paul to Israelites

11.

ఎప్పటివరకు క్రీస్తు పరలోకనివాసియై ఉండుట ఆవశ్యకము?

Whom the heaven must receive until the ___________of all things, which God hath spoken by the mouth of all his holy prophets since the world began.

a)

రెండవ రాకడ వచ్చువరకు

Second coming

b)

యుగాంతమువరకూ

Eternity

c)

కుదురుబాటు కాలాలు వచ్చేవరకూ

times of restitution

d)

మరణించువారు లేచువరకూ

until the dead rise

12.

చతుష్టయం అనగా ఎంతమంది?

quaternion means how many?

a)

64

b)

4

c)

12

d)

16

13.

మెసొపొతమియ ప్రాంతము ఏ దేశములో ఉంది .... ?

Where is the place Mesopotamia ?

a)

హారాను దేశములో లో

Haran

b)

కల్దీయుల దేశములో

In the land of Chaldeans

c)

ఐగుప్తు దేశములో

Egypt

d)

మిద్యాను దేశములో

Midian

14.

పేతురు కొన్ని రోజులు సీమోను అను వ్యక్తి దగ్గర నివాసం ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క వృత్తి ఏమిటి?

Peter lodged with one person named simon what was his profession ?

a)

శిష్యుడు

Disciple

b)

జాలరి

fisher man

c)

గారడీ వాడు

magician

d)

చర్మకారుడు

Tanner

15.

శృంగారమను దేవాలయం ద్వారము వద్ద పేతురుచే స్వస్థపడిన బిక్షగాడి వయస్సు సుమారు ఎంత .... ?

What was the age of the beggar whom Peter healed near the gate of the temple.

a)

40+

b)

60+

c)

70+

d)

100+

16.

ప్రభువు దూత మొత్తె నందుకు పురుగులు పడి ప్రాణం విడిచింది ఎవరు ... ?

the angel of the Lord smote him, because he gave not God the glory: and he was eaten of worms, and gave up the ghost.Who was he ?

a)

హేరోదు

Herod

b)

అననీయ, సప్పీరా

Ananias, Sapphira

c)

క్లౌదియ చక్రవర్తి

Claudius the Caesar

d)

పౌలు

Paul

17.

విధవరాళ్లను తక్కువచూపు చూశారని యూదులు ఎవరి మీద సణుగుకున్నారు ?

there arose a murmuring against the_________, because their widows were neglected in the daily ministration.

a)

గ్రీకుల మీద

grecians

b)

హెబ్రీయుల మీద

Hebrews

c)

సమరయుల మీద

Samaritans

d)

పరిసయ్యుల మీద

Pharisees

18.

సమరయ పట్టణముకు మిగులు సంతోషము ఎవరి వలన కలిగెను ... ?

By whom did the city of Samaria had great joy ?

a)

ఫిలిప్పు

Philip

b)

పౌలు

Paul

c)

పేతురు

Peter

d)

యోహాను

John

19.

దేవుని చేత మెప్పు పొందినవానిగా కనుపరచబడినవాడు ఎవరు?

Who was approved of the GOD ?

a)

బర్నబా

Barnabas

b)

బాప్తిస్మమిచ్చు యోహాను

John the Baptist

c)

పౌలు

Paul

d)

యేసు క్రీస్తు

Jesus Christ

20.

హతసాక్షి అయిన మొదటి అపొస్తలుడు ఎవరు ... ?

Who was the first Apostle who was Martyred ?

a)

స్తెఫను

Stephen

b)

యాకోబు

James

c)

ఫిలిప్పు

Philip

d)

పౌలు

Paul

21.

ఏ గ్రంథాన్ని ఆధారం చేసుకుని పిలిప్పు సపుంసకునికి సువార్తను ప్రకటించాడు?

Based on which book did Philip shared the gospel to the Eunuch?

a)

ధర్మ శాస్త్రము

Law

b)

యిర్మీయా

Jeremiah

c)

యెషయా

Isaiah

d)

కీర్తనలు

psalms

22.

ఒక వ్యక్తి హృదయం దేవునిఎదుట సరైంది కాదని పేతురు చెప్పెను. ఎవరిని గూర్చి పేతురు యీ మాట చెప్పాడు?

About whom did Peter say that he was full of bitterness and captive to sin.”?

a)

యూదా

Judas

b)

హేరోదు

Herod

c)

కయీను

Cain

d)

సీమోను

Simon

23.

ఇష్కరియోతు యూదా ద్రోహంతో సంపాదించిన డబ్బుతో ఒక పొలము కొనబడెను. దాని పేరేమిటి?

Judas Iscariot purchased a field with the reward of iniquity. What is the name of it ?

a)

ఆకెల్దమ

Aceldama

b)

ఈకాబోదు

Echabod

c)

గబ్బతా

Gabbatha

d)

జెలోతే

Zealot

24.

అపొస్తలులు ప్రజలందరి మధ్య సూచకక్రియలు, మహత్కార్యాలు చేస్తున్నపుడు, వారంతా ఏకమనస్సు కలిగినవారై ఏ ప్రదేశంలో ఉన్నారు?

The apostles performed many signs and wonders among the people. And all the believers used to meet together in _____________

a)

యెరూషలేములో

Jerusalem

b)

దేవాలయము ముంగిట

In front of the temple

c)

సొలోమోను మండపములో

Solomon’s Colonnade

d)

మేడ గదిలో

Upper room

25.

అవిధేయులైనటువంటి యూదులు కొందరిని ఉసిగొలిపి, అపొస్తలులపైన పగనుపుట్టించారు. అయినను అపొస్తలులు ప్రభువు కృపతో బహు ధైర్యంతో బోధించడమే గాక, అనేకమైన అద్భుతాలు చేస్తూ, అనేకమందిని రక్షణలోకి నడిపించారు. ఈ సందర్బం ఏ ప్రదేశంలో జరిగింది?

The unbelieving Jews stirred up the Gentiles, and made their minds evil affected against the brethren.

But the apostles still preached the gospel .Where did this take place ?

a)

ఈకొనియా

Iconium

b)

లుస్త్ర

Lustra

c)

లుకనియ

Lycaonia

d)

దెర్బే

Derbe

26.

యూదుల యొక్క సమాజ మందిరాలలో వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు సౌలుకు, బర్నబాకు ఉపచారం చేసినవారు ఎవరు?

when they were at Salamis, Paul and Barnabas the word of God in the synagogues of the Jews: and they had also _____ to their minister.

a)

తిమోతి

Timothy

b)

యోహాను

John

c)

జెలోతే

Zealot

d)

ప్రొకొరు

Procorus

27.

దేవతలే మనుషుల రూపం దాల్చి మనదగ్గరకు దిగివచ్చారు అని జనాలు కేకలు వేశారు. అది ఏ భాషలో?

And when the people saw what Paul had done, they lifted up their voices, saying in the speech of _______, The gods are come down to us in the likeness of men.

a)

లుకయోనియా భాషలో

Lycaonia

b)

హెబ్రీ భాషలో

Hebrew

c)

అరామిక్ భాషలో

Aramaic

d)

గ్రీకు భాషలో

Greek

28.

ఎవరికి కొరకు సంఘమంతా అత్యాశక్తి తో తో ప్రార్ధన చేసెను?

Prayer was made without ceasing of the church unto God ______

a)

క్రీస్తు శ్రమల కొరకు

for the sufferings of Christ

b)

పౌలు కొరకు

for Paul

c)

పేతురు కొరకు

for Peter

d)

స్తెఫను కొరకు

for Stephen

29.

అంత్య దినాలయందు మనుషులందరి పైన నా ఆత్మను కుమ్మరిస్తాను అని ఎవరు ప్రవచించారు?

Who Prophesied that... And it shall come to pass in the last days, saith God, I will pour out of my Spirit upon all flesh: and your sons and your daughters shall prophesy, and your young men shall see visions, and your old men shall dream dreams:

a)

యెషయా

Isaiah

b)

యిర్మీయా

Jeremiah

c)

ఏలీయా

Elijah

d)

యోవేలు

Joel

30.

సంఘమును పాడు చేయాలని విశ్వాసులైన వారి ఇళ్లలోకి పోయి, ఆడవారిని మగవారిని హింసించినది ఎవరు?

Who made havoc of the church, entering into every house, and haling men and women committed them to prison?.

a)

పరిసయ్యలు

Pharisees

b)

హేరోదు

Herod

c)

ప్రధాన యాజకులు

High Priests

d)

సౌలు

Saul

31.

ఈ క్రింది వానిలో విద్వాంసుడును మరియు లేఖనముల యందు ప్రవీణుడునై యున్నవానిని గుర్తించుము?

Who among the following is an eloquent man, and mighty in the scriptures?

a)

కుల

Aquila

b)

బర్ యేసు

Bar-Jesus

c)

అపోల్లో

Apollo

d)

ఫిలిప్పీ

Philip

32.

పౌలు ను తీర్పు తీర్చడానికి నిరాకరించింది ఎవరు... ?

Who denied to judge Paul ?

a)

గల్లియోను

Gallio

b)

ఫేలిక్సు

Felix

c)

ఫేస్తు

Festus,

d)

అరేయొపగీతుడైన దియొనూసియు

Dionysius the Areopagite

33.

అన్యజనులలో నుండి దేవునివైపు తిరుగువారు విసర్జించవలసిన వాటి జాబితాలో లేనిదానిని గుర్తించండి ... ?

Which among the following is not listed to the gentiles who are turned to God.?

a)

గొంతుపిసికి చంపినదానిని

from things strangled

b)

విగ్రహ సంబంధమైన అపవిత్రత

pollutions of idols

c)

అపవిత్ర జంతువుల మాంసము

flesh of unclean animals

d)

జారత్వము

fornication

34.

దేవుడు అన్యజనుల హృదయములును దేని వలన   పవిత్ర పరచెను ... ?

With what did God cleanse the hearts of the gentiles?

a)

వాక్యము ద్వారా

by Word

b)

విశ్వాసము

Faith

c)

మారుమనస్సు

Repentence

d)

పరిశుద్ధాత్మ

Holy Spirit

35.

పౌలును తనతో ఉన్నవారిని దేవుని దాసులుగా గుర్తించిన దెయ్యం ఎవ్వరు  ... ?

Which Spirit identified Paul and his companions as servants of the most High God?

a)

సేన

Legion

b)

పుతోను

Python

c)

అర్తెమిదేవి

Artemis

d)

సోపత్రు

Sosipater

36.

ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను గానీ  ఇప్పుడైతే ఏమి  పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.... ?

Truly, these times of ignorance God overlooked, but now commands all men everywhere to ______,

a)

మారు మనస్సు

Repent

b)

బాప్తీస్మం

Baptism

c)

పాపక్షమాపణ

forgiveness of sin

d)

పైవన్నీ

All of the above

37.

ఎపికూరీయులు , స్తోయికులలోను  కొందరు జ్ఞానులు పౌలు ను ఏమని పిలిచారు ... ?

Certain Epicurean and Stoic philosophers encountered Paul and called him ____

a)

వదరుబోతు గా

Babbler

b)

భూలోకమును తలక్రిందుగా చేయవాడు

The one who did world upside down

c)

దేవుని దాసుడు

Servant of God

d)

అపోస్తులుడు గా

Apostle

38.

పౌలు , సిలను  క్రీస్తు గురించి లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, ఎవరితో  తర్కించుచుండెను... ?.

To whom did Paul and Silas reasoned from the Scriptures, explaining and demonstrating about Christ ?

a)

బెరయలతో

Bereans

b)

అంఫిపోలి ప్రజలతో

People of Amphipolis

c)

గలతియులతో

Galatians

d)

థెస్సలొనికయులతో

Thessalonicans

39.

నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు  ఈ మాట ఎవరు ఎవరితో అన్నారు ... ?

Who said to whom “Believe on the Lord Jesus Christ, and you will be saved you and your household...?

a)

పేతురు అన్యజనులతో

Peter to Gentiles

b)

పౌలు లుధియాతో

Paul to Lydia

c)

పౌలు, సిలా చెరసాల నాయకుడితో

Paul and Silas to the keeper of Prison

d)

పౌలు, సిలా పుతోను తో

Paul and Silas to Python

40.

యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని ఏ చక్రవర్తి ఆజ్ఞాపించెను... ?

Who had commanded all the Jews to depart from Rome ?

a)

క్రిస్పు చక్రవర్తి

Crispus Emperor

b)

అగబు చక్రవర్తి

Agabus Emperor

c)

క్లౌదియ చక్రవర్తి

Claudius Emperor

d)

బితునియ చక్రవర్తి

Bithynia Emperor

41.

పౌలుతోను  ,బర్నబాతోను అంతియొకయకు ఎవరు వెళ్లిరి ... ?

Who accompanied to Antioch with Paul and Barnabas?

a)

తిమోతి

Timothy

b)

మార్కు

Mark

c)

మార్కు,సీల

Mark, Silas

d)

బర్సబ్బా, సీల

Barsabas, and Silas

42.

దేవుడు తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును ఏమి ఏర్పరచియుండెను... ?

He has determined their preappointed times and the ___________to seek the Lord.

a)

నివాసస్థలముయొక్క పొలిమేరలను

the boundaries of their dwellings

b)

యేసుక్రీస్తు ద్వార రక్షణ

Salvation through Jesus Christ

c)

పరలోకవాసునిగా

Heavenly person

d)

భూమ్యాకాశములు , నక్షత్రములు , సర్వ సృష్టి ని

heaven earth, stars and creation

43.

రోమీయులకు  ప్రవాసస్థానము అయ్యి వున్న పట్టణము ఏది .... ?

Which city is the foremost city for Romans?

a)

మాసిదోనియ

Macedonia

b)

ఫిలిప్పీ

Philippi

c)

నెయపొలికి

Neapolis

d)

సమొత్రాకేకు

Samothrace

44.

పౌలు, సీలలు చెప్పిన సంగతులు ఆలాగున్నావో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చిన ప్రజలు ఎవరు ... ?

Who received the word with all readiness, and searched the Scriptures daily to find out whether these things were so.

a)

గలతి ప్రజలు

People of Galati

b)

మాసిదోనియా ప్రజలు

People of Macedonia

c)

బెరయ ప్రజలు

People of Berea

d)

అంఫిపోలి ప్రజలు

People of Amphipoli

45.

రాత్రివేళ పౌలును, సీలయు ఏమి చేస్తుండగా అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను... ?

What were Paul and Silas were doing in the mid night when there was a great earthquake?

a)

ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండగా

praying and singing

b)

సైనికులు కొరడాలతో కొట్టుచుండగా

Soldiers were whipping

c)

వారి కాళ్లకు బొండవేసి బిగించుచుండగా

fastened their feet in the stocks

d)

దేవునితో మాటలాడుచుండగా

While speaking to God

46.

అతని తల్లి ఒక యూదురాలు  అతని తండ్రి గ్రీసు దేశస్థుడు.ఎవరు అతను ... ?

Whose mother was a Jew and father Greek ?

a)

మార్కు

Mark

b)

తిమోతి

Timothy

c)

బర్నబా

Barnabas

d)

సీల

Silas

47.

పౌలు కోరింధీలో దేవుని వాక్యమును బోధించుచు ఎంత కాలము  ఆ పట్టణములో నివసించెను ?

How much time did Paul taught the word of God and stayed in Corinth?

a)

ఒక సంవత్సరము మీద మూడు నెలలు

one year and three months

b)

18 నెలలు

18 months

c)

ఒక సంవత్సరము మీద ఏడూ నెలలు

one year and seven months

d)

14 నెలలు

14 months

48.

 అపోస్తులుడైన  పౌలు చేసిన వృత్తి...?

What is the Occupation of Apostle Paul ?

a)

యాజకుడు

Priest

b)

డేరాలుకుట్టువాడు

Tent maker

c)

వడ్రంగి

Carpenter

d)

ఊదారంగు పొడిని అమ్ముకొను వాడు

Seller of Purple dye

49.

యూదులలో కొందరు "భూలోకమును తలక్రిందుచేసే వారు అని" ఎవరిని గూర్చి ఈ మాట అనిరి ... ?

About whom did Some Jews said " They have turned the world upside down "?

a)

పౌలు, సిలా

Paul , Silas

b)

పేతురు

Peter

c)

బర్నబా , మార్కు

Barnabas, Mark

d)

యాకోబు

James

50.

పరిశుద్ధాత్మడు   పౌలును ఎక్కడికి వెళ్లనివ్వలేదు ... ?

Where was Paul forbidden to preach the word by the Holy Spirit ?

a)

ఆసియ

Asia

b)

బితూనియ

bithunia

c)

మాసిదోనియ

Macedonia

d)

సమొత్రాకే

Samothrace

51.

యూలి ఎవరు ... ?

Who is Julius ?

a)

నావికుడు

sailor

b)

శతాధిపతి

Centurion

c)

సహస్రాధిపతి

Chief Captain

d)

సమాజపుమందిరపు అధికారి

synagogue

52.

ఏ సముద్రం లో పౌలు , ఇతరులు ఇటు అటు కొట్టుకొనిపోయారు ... ?

In which sea did Paul and others were driven up and down ?

a)

ఊరకులోను సముద్రము

Euroclydon sea

b)

లుకియ సముద్రము

Lycia sea

c)

అద్రియ సముద్రము

Adriatic Sea

d)

మెలితే సముద్రము

Malta sea

53.

పరిశుద్ధపరచ బడినవారిలో ఏమి  పొందునట్లు వారి కన్నులు తెరచుటకై  ప్రభువు  పౌలుని  వారియొద్దకు పంపెదనని చెప్పెను.. .?

to open their eyes, in order to turn them from darkness to light, and from the power of Satan to God, that they may receive forgiveness of sins and an ____________ among those who are sanctified by faith in Me.

a)

పాపక్షమాపణ

repentence

b)

స్వాస్థ్యమును

inheritance

c)

రక్షణ

Salvation

d)

వాగ్దానము

Promise

54.

సౌల, సౌల నన్నెందుకు హింసించు చున్నావు? అని దేవుడు ఏ భాషలో పౌలుతో మాట్లాడెను?

‘Saul, Saul, why are you persecuting Me? In which language did God speak to Paul ?

a)

గ్రీకు

greek

b)

రోమ

Roman

c)

హెబ్రి

hebrew

d)

సిరియ

syrian

55.

అలెక్సంద్రియ పట్టణపు ఓడలో తుఫాను వచ్చినప్పుడు ఎంత మంది వున్నారు ... ?

How many were there when a storm came in the city of Alexandria?

a)

76

b)

176

c)

276

d)

376

56.

నీవు వెఱ్ఱివాడవు, అతి విధ్య వలన నీకు వెఱ్ఱి పట్టినదని గొప్ప శబ్ధముతో చెప్పినవాడు ?

Who said " Paul, you are beside yourself! Much learning is driving you mad!”

a)

అగ్రిప్ప

Agrippa

b)

యుస్తు

Justus

c)

ఫేలిక్సు

Felix

d)

ఫేస్తు

Festus