wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Chapter #2

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

అర్జునుణ్ణి కృష్ణుడు పృథాపుత్ర అని ఎందుకు శంబోధించారు?

a)

పృథా ఒక గొప్ప రాజు పేరు

b)

పృథా పాండురాజు పేరు

c)

పృథా కుంతీదేవి యొక్క మరోపేరు

d)

పైవేవి కావు

2.

ఆత్మ మోక్షము తరువాత పరమాత్మ గా మారిపోతుందా ?

a)

అవును

b)

కాదు

c)

ఎప్పుడెప్పుడవొచ్చు

3.

శరీరానికి ఆత్మకి భేదము ఏమిటి ?

a)

శరీరము భౌతికము కానీ ఆత్మా దివ్యము

b)

ఆత్మా భౌతికము కానీ శరీరము దివ్యము

c)

శరీరానికి మరియు ఆత్మకి, రెండింటికి చావు లేదు

d)

శరీరము మరియు ఆత్మా, రెండు శాశ్వతము కాదు

4.

సుఖము మరియు దుఃఖము యొక్క తాత్కాలిక రూపాన్ని దేనితో పోల్చారు?

a)

శీతాకాలం మరియు యెండ కాలం

b)

వానాకాలం మరియు యెండ కాలం

c)

యెండ కాలం మరియు వసంత ఋతువు

d)

పైవన్నీ

5.

శరీరం యొక్క మూడు దశలు ఏమిటి ?

a)

కౌమారం -> యౌవనం -> జరా

b)

యౌవనం -> కౌమారం -> జరా

c)

యౌవనం -> జరా -> కౌమారం

d)

కౌమారం -> జరా -> యౌవనం

6.

కింది వాటిలో ఏది నిజం కాదు?

a)

ఆత్మ గాలికి వాడిపోదు

b)

ఆత్మను ఆయుధాలతో నరికివేయలేము

c)

ఆత్మని నీటితో తడపరాదు

d)

ఆత్మను అగ్నిలో దహించవచ్చు

7.

కింది వాటిలో స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణాలు ఏవి ?

a)

స్థిత ప్రజ్ఞ ఎవరితోనూ మాట్లాడదు

b)

స్థిత ప్రజ్ఞ చాలా తక్కువ తింటాడు & నిద్రపోతాడు

c)

స్థిత ప్రజ్ఞ జీవితంలో సంతోషకరమైన & బాధాకరమైన పరిస్థితుల వల్ల ప్రభావితం కాదు

d)

పైవన్నీ

8.

మన శరీరం ఏ 5 పదార్థాలతో నిర్మితమైంది?

a)

భూమి, నీరు, గాలి, అగ్ని, ఆత్మ

b)

భూమి, నీరు, గాలి, అగ్ని, శబ్దము

c)

భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం

d)

భూమి, నీరు, గాలి, అగ్ని, స్పర్శము

9.

ఆత్మగా మన నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత, మనం ఏమి చేయాలి?

a)

మనం అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోవాలి

b)

వర్ణాశ్రమాన్ని అనుసరించాలీ & భౌతిక & ఆధ్యాత్మిక బాధ్యతలు రెండింటినీ సమతుల్యం చేసుకోవాలి

c)

అన్ని భౌతిక కార్యకలాపాలను వదిలేయాలి

d)

పైవేవీ కావు

10.

ఇంద్రియ వస్తువుల నుండి ఇంద్రియాలను లాగడానికి ఏ ఉదాహరణ ఇవ్వబడింది?

a)

తాబేలు

b)

సింహం

c)

హంస

d)

కుందేలు

11.

శరీరాలను మార్చే ఆత్మను ప్రదర్శించడానికి కృష్ణుడు ఏ ఉదాహరణను చెప్పాడు?

a)

వస్త్రము

b)

పాము

c)

మొసలి

d)

పైవేవికావు

12.

అర్జునుడు కృష్ణుని శిష్యుడుగా మారడం గురించి ఏ శ్లోకము లో వుంది?

a)

2.7

b)

2.4

c)

2.6

d)

2.9