wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10 అలంకారాలు ( స్వభావోక్తి, అతిశయోక్తి, ఉపమా, రూపక, యమకం )

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

మానవా! నీ ప్రయత్నం మానవా? - ఇందులోని అలంకారం గుర్తించండి.

a)

స్వభావోక్తి అలంకారం

b)

అతిశయోక్తి అలంకారం

c)

ఉపమా అలంకారం

d)

రూపక అలంకారం

e)

యమక అలంకారం

2.

లేమా! ధనుజుల గెలవగ లేమా? - ఇందులోని అలంకారం గుర్తించండి.

a)

స్వభావోక్తి అలంకారం

b)

అతిశయోక్తి అలంకారం

c)

ఉపమా అలంకారం

d)

రూపక అలంకారం

e)

యమక అలంకారం

3.

శ్రీమంత్ చొక్కా మల్లెపూవు లాగా తెల్లగా ఉన్నది - ఇందులోని అలంకారం గుర్తించండి.

a)

స్వభావోక్తి అలంకారం

b)

అతిశయోక్తి అలంకారం

c)

ఉపమా అలంకారం

d)

రూపక అలంకారం

e)

యమక అలంకారం

4.

చిల్లర తీసుకోకుండా మినపకుడుం వంటి రూపాయిని తీసుకున్నాడు - ఇందులోని అలంకారం గుర్తించండి.

a)

స్వభావోక్తి అలంకారం

b)

అతిశయోక్తి అలంకారం

c)

ఉపమా అలంకారం

d)

రూపక అలంకారం

e)

యమక అలంకారం

5.

సంగీతం అమృతం వలె మధురంగా ఉంటుంది - ఇందులోని అలంకారం గుర్తించండి.

a)

స్వభావోక్తి అలంకారం

b)

అతిశయోక్తి అలంకారం

c)

ఉపమా అలంకారం

d)

రూపక అలంకారం

e)

యమక అలంకారం

6.

ఒక రూపాయి దమ్మిడీ లాగా ఖర్చు పెడతాం - ఇందులోని అలంకారం గుర్తించండి

a)

స్వభావోక్తి అలంకారం

b)

అతిశయోక్తి అలంకారం

c)

ఉపమా అలంకారం

d)

రూపక అలంకారం

e)

యమక అలంకారం

7.

అభినతేందు చంద్రికాంబోధి యఖిలంబు

నీట నిట్టలంబుగ నిట్టవొడిచె

- ఇందులోని అలంకారం గుర్తించండి

a)

స్వభావోక్తి అలంకారం

b)

అతిశయోక్తి అలంకారం

c)

ఉపమా అలంకారం

d)

రూపక అలంకారం

e)

యమక అలంకారం

8.

మా పొలంలో బంగారం పండింది

- ఇందులోని అలంకారం గుర్తించండి

a)

స్వభావోక్తి అలంకారం

b)

అతిశయోక్తి అలంకారం

c)

ఉపమా అలంకారం

d)

రూపక అలంకారం

e)

యమక అలంకారం

9.

దేవాలయ గోపురాలు ఆకాశానికంటుతున్నాయి

- ఇందులోని అలంకారం గుర్తించండి

a)

స్వభావోక్తి అలంకారం

b)

అతిశయోక్తి అలంకారం

c)

ఉపమా అలంకారం

d)

రూపక అలంకారం

e)

యమక అలంకారం

10.

వాడు తాటి చెట్టంత పొడవు ఉన్నాడు

- ఇందులోని అలంకారం గుర్తించండి

a)

స్వభావోక్తి అలంకారం

b)

అతిశయోక్తి అలంకారం

c)

ఉపమా అలంకారం

d)

రూపక అలంకారం

e)

యమక అలంకారం

11.

అనుచున్ జేవురు మీరు కన్నుఁగవతో, నాస్పందదోష్ఠంబుతో ఘన హుంకారముతో నటద్భ్రుకుటితో, ఘర్జిల్లు నా భోన్ సలేశుని జూడన్....

- ఇందులోని అలంకారం గుర్తించండ

a)

స్వభావోక్తి అలంకారం

b)

అతిశయోక్తి అలంకారం

c)

ఉపమా అలంకారం

d)

రూపక అలంకారం

e)

యమక అలంకారం

12.

- ఇందులోని అలంకారం గుర్తించండి

a)

స్వభావోక్తి అలంకారం

b)

అతిశయోక్తి అలంకారం

c)

ఉపమా అలంకారం

d)

రూపక అలంకారం

e)

యమక అలంకారం

13.

- ఇందులోని అలంకారం గుర్తించండి

a)

స్వభావోక్తి అలంకారం

b)

అతిశయోక్తి అలంకారం

c)

ఉపమా అలంకారం

d)

రూపక అలంకారం

e)

యమక అలంకారం

14.

ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది- ఇందులోని అలంకారం గుర్తించండి.

a)

స్వభావోక్తి అలంకారం

b)

అతిశయోక్తి అలంకారం

c)

ఉపమా అలంకారం

d)

రూపక అలంకారం

e)

యమక అలంకారం