Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ధర్మబోధ - సంధి పేరు గుర్తించండి

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

వంతలెల్ల - సంధి పేరు గుర్తించండి.

a)

ఉత్వసంధి

b)

సవర్ణ దీర్ఘ సంధి

2.

కణ్వాశ్రమం - సంధి పేరు గుర్తించండి.

a)

ఉత్వసంధి

b)

సవర్ణ దీర్ఘ సంధి

3.

క్రతువది - సంధి పేరు గుర్తించండి.

a)

ఉత్వసంధి

b)

సవర్ణ దీర్ఘ సంధి

4.

తీర్థాభిగమనం - సంధి పేరు గుర్తించండి.

a)

ఉత్వసంధి

b)

సవర్ణ దీర్ఘ సంధి

5.

లేదని - సంధి పేరు గుర్తించండి.

a)

ఉత్వసంధి

b)

సవర్ణ దీర్ఘ సంధి

6.

ధరాధినాథుడు - సంధి పేరు గుర్తించండి.

a)

ఉత్వసంధి

b)

సవర్ణ దీర్ఘ సంధి

7.

భాషలేమిటి - సంధి పేరు గుర్తించండి.

a)

ఉత్వసంధి

b)

సవర్ణ దీర్ఘ సంధి

8.

సభాసదులు - సంధి పేరు గుర్తించండి.

a)

ఉత్వసంధి

b)

సవర్ణ దీర్ఘ సంధి

9.

పూరితంబులగు - సంధి పేరు గుర్తించండి.

a)

ఉత్వసంధి

b)

సవర్ణ దీర్ఘ సంధి