NEW
Font size
Worksheetsప్రాతాది, త్రిక సంధి పేరు గుర్తింపు 2024-25 10వ తరగతి
Total questions: 18
Worksheet time: 9mins
క్రొత్త + మావి = క్రొమ్మావి
ప్రాతాది సంధి
త్రిక సంధి
ముందు + చేయి = ముంజేయి
ప్రాతాది సంధి
త్రిక సంధి
ముందు + నుడి = మున్నుడి
ప్రాతాది సంధి
త్రిక సంధి
లేత + మొగ్గ = లేమొగ్గ
ప్రాతాది సంధి
త్రిక సంధి
క్రొత్త + చెమట = క్రొంజెమట
ప్రాతాది సంధి
త్రిక సంధి
మీదు + కడ = మీఁగడ
ప్రాతాది సంధి
త్రిక సంధి
క్రొత్త + కుండలు = క్రొక్కుండలు / క్రొత్త కుండలు
ప్రాతాది సంధి
త్రిక సంధి
పూవు + తేనె = పూఁదేనె
ప్రాతాది సంధి
త్రిక సంధి
ఈ + మెయి = ఇమ్మెయి
ప్రాతాది సంధి
త్రిక సంధి
ఈ + మహాత్ముడు = ఇమ్మహాత్ముడు
ప్రాతాది సంధి
త్రిక సంధి
ఆ + విప్రుడు = అవ్విప్రుడు
ప్రాతాది సంధి
త్రిక సంధి
ఆ + పతివ్రత = అప్పతివ్రత
ప్రాతాది సంధి
త్రిక సంధి
ఏ + మెయిన్ = ఎమ్మెయిన్
ప్రాతాది సంధి
త్రిక సంధి
ఈ + కన్య = ఇక్కన్య
ప్రాతాది సంధి
త్రిక సంధి
ఆ + వారి = అవ్వారి
ప్రాతాది సంధి
త్రిక సంధి
ఆ + పలుకులు = అప్పలుకులు
ప్రాతాది సంధి
త్రిక సంధి
ఏ + వాడు = ఎవ్వాడు
ప్రాతాది సంధి
త్రిక సంధి
ఏ + తఱి = ఎత్తఱి
ప్రాతాది సంధి
త్రిక సంధి
