wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu 2.5.7

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.
కాకుత్స్థం శేషాచలదాసు ఏమని పిలుస్తారు?
a)
వేమన
b)
కాకుత్స్థం
c)
శేషప్ప
d)
శేష
e)
దాసు
2.
నరహరి, నృకేసరి అని శతకాలు రాసింది ఎవరు?
a)
కంచర్ల గోపన్న
b)
మారద వెంకయ్య
c)
శేషప్ప
d)
బద్దెన
e)
అన్నమయ్య
3.
శేషప్ప ఏ జిల్లావాసి?
a)
మహబూబ్నగర్
b)
కడప
c)
జగిత్యాల
d)
సిరిసిల్ల
e)
కర్నూల్
4.
శేషప్ప ఏ గ్రామవాసి?
a)
బిజినేపల్లి
b)
పెద్దాడ
c)
కడప
d)
ధర్మపురి
e)
కర్నూల్
5.
కాకుత్స్థం శేషాచలదాసు ఏ శతాబ్దానికి చెందినవాడు?
a)
17వ
b)
18వ
c)
13వ
d)
19 వ
e)
15వ