wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Bible

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

యెహోవా మోషేతో ఈ కొండా పై మాట్లాడాడు ?

a)

మోరియా

b)

హెర్మోను

c)

సినాయ్

d)

తాబోరు

2.

యేసు క్రీస్తు మేల్కేసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడు కాలేదు ?

a)

true

b)

false

3.

ఈ క్రింది వాటిలో సరి కానిది గుర్తించండి ?

a)

ఏలీయా

b)

హేబెలు

c)

హనోకు

4.

మోషే మామ పేరు _______ ?

a)

నాబాలు

b)

యిత్రో

c)

పెనూయేలు

d)

బెతూయేలు

5.

హేరోదు పులిసిన పిండి , పరిసయ్యలు పులిసిన పిండి అన్న వాక్యము కనుగొనండి ?

a)

లూకా 15:21

b)

మార్కు 8:15

c)

మత్తయి 19:10

d)

యోహాను 6:8

6.

అబ్రహం తండ్రి పేరు ?

a)

నాహోరు

b)

తెరహు

c)

జేరాహు

7.

క్రింది వాటిలో సరి కానిది గుర్తించండి ?

a)

షేము

b)

హాము

c)

యాపెతు

d)

యూదా

8.

చనిపోయిన దొర్కా అను మారు పేరు గల సబితాను పేతురు బ్రతికించెను ?

a)

True

b)

False

9.

ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు

a)

వారు తృప్తిపొందుదురు

b)

వారు కనికరం పొందుదురు

c)

పరలోక రాజ్యం వారిది

d)

వారు దేవున్ని చూచెదరు

10.

ఏలీయా ఈ క్రింది ఏ పర్వతము పై ఇశ్రాయేలీయుల దేవుని పక్షముగా బయలుదేవత ప్రవక్తలను సవాలు చేసెను ?

a)

మోరియా

b)

సీహోను

c)

సీయోను

d)

కర్మెలు