Worksheets1 Thessolonians
Total questions: 15
Worksheet time: 5mins
ఈ పత్రికను బట్టి మనము దేవుని చేత నియమింపబడుటకు కారణము
శ్రమలను అనుభవించటకు
ప్రేమించుటకు
రక్షణ పొందుటకు
పైవన్నియు
సహోదురులారా మీ యిబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి
ఒప్పు
తప్పు
మేము ___________ ను బట్టి కొద్దికాలము మిమ్మును ఎడబాసి యున్నను ___________ ను బట్టి మీ దగ్గర ఉన్నాము ?
శరీరము , క్రీస్తు
మనస్సు , శరీరము
మనస్సు , పరిశుద్ధాత్మ శక్తి
శరీరము , మనసు
మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక _________ మైమరుపును ధరించుకుందుము ?
విశ్వాసమను
ప్రేమాయను
నీతియను
విశ్వాసము , ప్రేమ
ఈ క్రింది వాటిలో "రక్షణయను శిరస్త్రాణమును" గుర్తించుము ?
హెబ్రీ 10 : 35
రోమా 7 : 20
2 కొరింథీ 8 : 22
ఎఫెస్సి 6 : 17
జత పరుచుము :-
1) అక్రమము 1) రక్షణ
2) వాక్యము 2) ఆనందము
3) అన్యజనులు 3) బుద్ధి
4) పరిశుద్దాత్మ 4) కార్య సిద్ధి
A) 1 - 3
2 - 4
3 - 1
4 - 2
B) 1 - 4
2 - 1
3 - 2
4 - 3
C) 1 - 2
2 - 4
3 - 1
4 - 3
ఈ పత్రికలో ఉన్న మొత్తము వచనముల సంఖ్య ?
87
88
89
91
మా బోధ _______ , _________ , ________ కాదు ? ( వరుస క్రమములలో )
కపటమైనది , మోసయుక్తమైనది , అపవిత్రమైనది
మోసయుక్తమైనది , అపవిత్రమైనది , కపటమైనది
అపవిత్రమైనది , కపటమైనది , మోసయుక్తమైనది
కపటమైనది , అపవిత్రమైనది , మోసయుక్తమైనది
ఈ పత్రికలో క్రీస్తు రెండొవ రాకడ గూర్చి ఎన్ని మార్లు రాయబడింది ?
6
7
8
9
మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి ?
ఒప్పు
తప్పు
ఈ సంఘము యొక్క స్థాపన గూర్చి వివరణను గుర్తుంచుము ?
అపో 21 : 4 - 12
రోమా 12 : 3 - 16
అపో 17 : 1 - 9
1 కొరింథీ 4 : 8 -16
ఈ పత్రికను పౌలు ఏ పట్టమనమునందు వ్రాసెను
కొరింథి
ఫిలిప్పీయా
రోమా
ఎఫెసు
ఈ పత్రిక వ్రాయబడిన కాలము
క్రీ . శ 61-63
క్రీ . శ 50-54
క్రీ . శ 55-58
క్రీ . శ 59-62
జతపరుచుము
1. విశ్వాసపూర్వకము 1. ఓర్పు
2. ప్రేమపూర్వకము 2. ప్రయాసము
3.'నిరీక్షణపూర్వకము 3. పని
a) 1-3
2-2
3-1
b) 1-2
2-1
3-3
c) 1-1
2-3
3-2
పౌలు వ్రాసిన పత్రికలలో ఈ పత్రిక ఎన్నవది
మొదటిది
రెండవది
మూడొవది
నాలుగోవది
