wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Iskon Habibpur 13-Sep G1-G2

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.
ఈ రోజు ఏ శ్లోకాలు చర్చించుకున్నాం ?
a)
1.1.18-25
b)
2.1.18-25
c)
3.1.18-25
d)
4.1.18-25
2.
విదురుడితో పాటు తీర్థయాత్రలో ఎంతమంది పాల్గొన్నారు ?
a)
నలుగురు
b)
ముగ్గురు
c)
ఇద్దరు
d)
ఒంటరిగా వెళ్ళాడు
3.
విదురుడు ఏ లక్ష్యంతో తీర్థయాత్ర ప్రారంభించెను?
a)
కుటుంబ సంతృప్తి పరుచుటకు
b)
స్వలాభం కొరకు
c)
భగవంతుని సంతృప్తి పరుచుటకు
d)
ఇవి ఏవి కావు
4.
విదురుడు ఏ హోదా లో తీర్థయాత్ర కావించెను?
a)
మంత్రి
b)
రాజు
c)
సాధారణ వ్యక్తి
d)
ప్రధాన పౌరుడి
5.
ధామంలో అపరాధం చేయవచ్చా?
a)
Yes
b)
No
6.
తీర్థయాత్ర యొక్క లక్ష్యం ఏ విధంగా ఉండాలి?
a)
శ్రీహరిని తృప్తిపరుచుట కై
b)
కొత్త స్నేహితులను వెతుకుటకై
c)
కొత్త ప్రదేశాలు చూచుటకై
d)
ఇవి ఏవి కావు
7.
శాస్త్రాలలో India యొక్క పేరు ఏమని వర్ణించెను?
a)
తెలుగు భూమి
b)
ప్రజాక్షేత్రం
c)
ధర్మక్షేత్రం
d)
భారతవర్షం
8.
కుంతీదేవి యొక్క మరొక పేరు ?
a)
వ్యధ
b)
పృథ
c)
అథ
d)
సుధ
9.
తీర్థయాత్ర చేస్తూ విదురుడు మొదట ఎక్కడికి చేరాడు ?
a)
ధర్మక్షేత్రం
b)
వ్యవసాయ క్షేత్రం
c)
ప్రభాస క్షేత్రం
d)
ఇవి ఏవి కావు
10.
5000 సంవత్సరాల క్రితం కూడా మందిరాలు ఉన్నాయా ?
a)
Yes
b)
No
11.
సరస్వతి నది తీరమున విదురుడు ఎన్ని తీర్థస్థలములను దర్శించెను ?
a)
11
b)
21
c)
18
d)
16
12.
విదురుడు తీర్థయాత్ర ప్రారంభం నుండి ఎన్ని మందిరాలను దర్శించెను ?
a)
లక్షల కొద్దీ
b)
వేల కొద్దీ
c)
పదుల సంఖ్యలో
d)
వందల కొద్దీ
13.
యమునా నది తీరమున విదురుడు ఎవరిని కలిసెను
a)
బుద్ధుడిని
b)
అర్జునుడిని
c)
ఉద్ధవుడిని
d)
కృష్ణుడిని
14.
వాసుదేవ అనగా ఎవరు?
a)
అర్జునుడు
b)
భీముడు
c)
నారద
d)
శ్రీకృష్ణుడిని
15.
మీరు నిత్యం ఎన్ని మాలలు హరినామ జపం చేస్తున్నారు ?
4 lines