Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Eighth class 2

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

అతిశయోక్తి అంటే ఏమిటి?

a)

తక్కువ చేసి చెప్పడం

b)

ఎక్కువగా చేసి చెప్పడం

c)

పెద్దగా చేసి చెప్పడం

d)

చిన్నగా చేసి చెప్పడం

2.

కుమ్మరి వాడే వస్తువులు ఏవి?

a)

రాగి, వెండి

b)

చెక్క, రంపం

c)

చక్రం, బంకమట్టి

d)

చెప్పులు, డప్పులు

3.

కర్షకుడు అంటే ఎవరు?

a)

రైతు

b)

కళంకారి

c)

మాలిష్ చేయడం

d)

వడ్రంగి

4.

విమానాన్ని ఎవరు కనిపెట్టారు?

a)

బ్లాక్ బ్రదర్స్

b)

వైట్ బ్రదర్స్

c)

ఎల్లో బ్రదర్స్

d)

రైట్ బ్రదర్స్

5.

"కూడులేక ________ లేదు"

a)

ప్రాణికోటి

b)

కోటి కోటి

c)

పై రెండు

d)

జీవకోటి

6.

చాకచక్యంగా అంటే అర్ధం ఏమిటి?

a)

నేర్పరితనం

b)

కొంటెతనం

c)

మంచితనం

d)

మాటకారితనం

7.

ఆకృతులు అంటే ఏమిటి?

a)

ఇకారాలు

b)

ఉకారలు

c)

ఋకారాలు

d)

ఆకారాలు

8.

గిరి అంటే ఏమిటీ?

a)

బండ

b)

కొండ

c)

పండ

d)

పిండి

9.

మురిసి పోవడం అంటే ఏమిటీ?

a)

విచారపడడం

b)

గర్వపడడం

c)

క్రిందపడడం

d)

ఆనందపడడు

10.

బంగారం కరిగించడానికి ఉపయోగించే ప్రాత్రను ఏమంటారు?

a)

మాస్

b)

మాస్

c)

మాస్

d)

మూస

11.

జానపదులు అంటే ఎవరు?

a)

కళాకారులు

b)

ఆడేవారు

c)

పట్నం వాసులు

d)

గ్రామీణులు

12.

ఆదివాసులు అంటే ఎవరు?

a)

గిరిజనులు

b)

హరిజనులు

c)

జనులు

d)

మనుషులు

13.

దృష్టి అంటే ఏమిటి?

a)

మాపు

b)

సూపు

c)

చూపు

d)

సోపు

14.

ప్రాచుర్యం అంటే ఏమిటి?

a)

ప్రచారంలో ఉండేది

b)

ప్రచూరణం కానిది

c)

ప్రస్తుతం

d)

అప్రస్తుతం

15.

గొర్రెల బొచ్చు తో దేన్ని తయారు చేస్తారు ?

a)

కంబళి

b)

తుంబళి

c)

దొంబళి

d)

అంబళి