NEW
Font size
WorksheetsRUTH
Total questions: 10
Worksheet time: 5mins
నయోమి కుటుంబం మోయాబు దేశము లో ఇంచుమించు ఎన్నిసంవత్సరములు నివసించిరి ?
10
20
25
15
యూదా దేశమునకు పోవలెనని ఎవరెవరు ప్రయాణమైరి ?
రూతు , నయోమి
ఓర్పా ,నయోమి
రూతు, ఓర్పా ,నయోమి
నయోమి
నయోమి అనగా అర్ద౦ ఏమిటి ?
మారా
చేదు
మధురం
బహుమానం
బోయజు యొక్క వంశం పేరు ఏమిటి ?
ఎలీమెలెకు
బెన్యామీను
మోయాబు
రూబేను
ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి.
అని ఎవరు ఎవరితో అన్నారు ?
నయోమి - రుతు
నయోమి - ఇజ్రాయెలీలు
బోయజు - రూతు
బోయజు - నయోమి
నయోమి కుమారులు పేరులు ఏమిటి
మహులోను కిల్యోను
దావీదు యోనాతాను
పెరెసు జెరహు
ఎలీమెలెకు బోయజు
నీవు వట్టి చేతులతో ని అత్త ఇంటికి పోవద్దని చెప్పి ......... కొలల యవలను నాకు ఇచ్చెను
5
6
7
8
బోయజు మరియు రుతు యొక్క కుమారుని పేరు
ఓబద్యా
మీకా
యోనా
ఓబేదు
నీవు నివసించు చోటనే నేను నివసించెదను నా జనమే ని జనము నీ దేవుడే నా దేవుడు
TRUE
FALSE
నా కుమారి నీకు మేలుకు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింప వలిసిన దానానని ఎవరు పలికిరి ?
నయోమి
ఎలీమెలెకు
రుతు
బోయేజు
