wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ఆరవ తరగతి క్విజ్

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. తనయుడు తనయ సమానమే. తనయ కు అర్థం?

a)

తల్లి

b)

అక్క

c)

కూతురు

d)

తండ్రి

2.

2. పాలు ఎగడక కింద పెట్టాను.ఎగడక అర్థం.

a)

దాటకుండా

b)

చేరకుండా

c)

పొంగకుండా

d)

ఇవ్వకుండా

3.

3. నాకు ఒక ముత్యం దొరికింది .ముత్యం కి ప్రకృతి పదం

a)

మొత్తం

b)

మౌక్తికం

c)

ముత్యం

d)

మనీ

4.

4. మాధవుడు భగవంతుడు. మాధవుడు పదానికి అర్థం

a)

విష్ణువు

b)

తండ్రి

c)

శివుడు

d)

దుర్గ

5.

5 నారిని గౌరవించడం మన సాంప్రదాయం నారీ అనే పదానికి అర్థం

a)

అమ్మ

b)

స్త్రీ

c)

అక్క

d)

చెల్లి

6.

6. నాకు ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు పదానికి పర్యాయ పదము?

a)

కుమారుడు, సుతుడు

b)

శ్రీ హరి ,విష్ణువు

c)

తనయ, పుత్ర

d)

మనసు, మనము

7.

7. రాముడు నిన్న వచ్చాడు. వచ్చాడు అనే పదానికి వ్యతిరేక పదం?

a)

రాలేదు

b)

లేదు

c)

ఉండను

d)

వస్తాను

8.

8. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ అనే పదానికి పర్యాయపదం?

a)

దుఃఖం, ఏడుపు

b)

, ఉల్లాసం, మనసు

c)

ముక్తి, కైవల్యము

d)

హసము, నగవు

9.

9. నీ స్థానం ఎప్పుడు మొదట లోనే ఉండాలి స్థానము అనే పదానికి వికృతి పదం?

a)

తానము

b)

స్నానము

c)

తనము

d)

స్థానము

10.

10. కృష్ణ ఉద్యోగం చేస్తున్నాడు. చేస్తున్నాడు అనే పదానికి వ్యతిరేక

a)

వస్తున్నాడు

b)

చేస్తున్నాడు

c)

చేయటం లేదు

d)

వచ్చి