wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

నగర గీతం (తెలుగు క్విజ్-4)

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

నగారా- అను పదానికి అర్థం

a)

బాజా

b)

డప్పు

c)

పెద్ద బాంబు

d)

భేరి

2.

కూడలి అను పదానికి అర్థం

a)

త్రోవ

b)

కలిసే చోటు

c)

దారి

d)

మార్గం

3.

నరుడు అను పదానికి పర్యాయపదాలు

a)

రాక్షసుడు ,మానవుడు

b)

దేవత ,మనిషి

c)

మానవుడు, మనిషి

d)

గంధర్వుడు, మానవుడు

4.

వాంఛ ,కోరిక -అనే సమానార్థక పదం

a)

అభిలాష

b)

అభిప్రాయము

c)

మనోరథము

d)

ఇంగితము

5.

ఒకే అక్షరం పలుమార్లు వచ్చే అలంకారం

a)

చేకాను ప్రాస అలంకారం

b)

లాటానుప్రాస అలంకారం

c)

వృత్యనుప్రాస అలంకారం

d)

అంత్యానుప్రాస అలంకారం