wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK Quiz 20

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

2020 – 2021 లో ఆస్ట్రేలియాలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని భారత క్రికెట్ జట్టు ఎంత తేడాతో గెలుచుకుంది?

3. 1 – 0

4. 4 – 0

a)

2-1

b)

3-1

c)

1-0

d)

4-0

2.

ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న రామతీర్థం గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో ఉంది?

a)

విజయనగరం

b)

శ్రీకాకుళం

c)

విశాఖపట్టణం

d)

తూర్పు గోదావరి

3.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ 2021 జనవరి 19న సందర్శించిన లక్ష్మీ బ్యారేజీ లేదా మేడిగడ్డ బ్యారేజీ ఈ జిల్లాలో ఉంది?

a)

వరంగల్ రూరల్

b)

జయశంకర్ భూపాలపల్లి

c)

కరీంనగర్

d)

ములుగు

4.

భారతదేశపు మొట్టమొదటి కార్మికోద్యమ మ్యూజియాన్ని ఈ నగరంలో ఏర్పాటు చేయనున్నారు?

a)

అలప్పుజా

b)

కోచి

c)

తిరువనంతపురం

d)

కన్నూరు

5.

విశ్వవీర్ అహుజా ఇటీవల ఏ బ్యాంక్ కు ఎండి మరియు సిఇఓ గా తిరిగి నియమించబడ్డారు?

a)

బంధన్ బ్యాంక్

b)

బ్యాంక్ ఆఫ్ ఇండియా

c)

ఇండస్ ఇండ్ బ్యాంక్

d)

ఆర్ బీ ఎల్ బ్యాంక్

6.

భారత వైమానిక దళం కోసం 21 మిగ్ -29, 12 సుఖోయ్ – 30 ఎంకెఐ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందం చేసుకోనున్నది?

a)

రష్యా

b)

USA

c)

ఫ్రాన్స్

d)

ఇజ్రాయెల్

7.

ఈ దేశ ప్రధానమంత్రి మార్క్ రుటే తన కేబినెట్ సహా రాజీనామా చేయడం జరిగింది?

a)

నెదర్లాండ్స్

b)

ఐర్లాండ్

c)

ఇంగ్లండ్

d)

స్కాట్లాండ్

8.

గుజరాత్ లోని చారిత్రాత్మక సోమనాథ్ దేవాలయాన్ని నిర్వహించే శ్రీ సోమనాథ్ ట్రస్ట్ (ఎస్ ఎస్ టి)కు నూతన చైర్మన్ గా నియమించబడిన వారు?

a)

ఎల్.కే. అద్వానీ

b)

రాంనాథ్ కొవింద్

c)

అమిత్ షా

d)

నరేంద్రమోదీ

9.

2006లో ఏర్పాటు చేయబడిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్ డిఆర్ఎఫ్) ప్రతియేటా ఏ రోజున వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది?

a)

జనవరి16

b)

జనవరి17

c)

జనవరి18

d)

జనవరి19

10.

కెనడాలోని హిందీ రైటర్స్ గిల్డ్ ఈ కేంద్ర మంత్రికి ‘సాహిత్య గౌరవ సమ్మాన్’ అవార్డును ప్రకటించింది?

a)

ఎస్. జయశంకర్

b)

రమేశ్ ఫొక్రియాల్ ‘నిశాంక్’

c)

అమిత్ షా

d)

జితేందర్ సింగ్