Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

సమాసాలు

Total questions: 20

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ఈ సమాసం లోని పూర్వ ఉత్తరపదాలు రెండూ తమ స్వీయ అర్థాన్ని కోల్పోయి ఉమ్మడిగా ఒకే అర్థాన్ని సూచిస్తాయి?

a)

రూపక సమాసం

b)

అవ్యయీభావ సమాసం

c)

తత్పురుష సమాసం

d)

బహువ్రీహి సమాసం

2.

సరసిజనాభుడు అను ఉదాహరణ ఏ సమాసానికి చెందినది?

a)

కర్మధారయ సమాసం

b)

ద్విగు సమాసం

c)

బహువ్రీహి సమాసం

d)

ద్వంద్వ సమాసం

3.

సరసిజనాభుడు అను పదమునకు విగ్రహవాక్యం: సరస్సులో పుట్టిన పద్మము నాభియందు కలవాడవు

a)

అవును

b)

చెప్పలేము

c)

ఉండొచ్చు

d)

కాదు

4.

దశకంఠుడు అనగా ఎవరు?

a)

బ్రహ్మ

b)

కుంభకర్ణుడు

c)

రావణుడు

d)

విశ్వంభరుడు

5.

ఏ సమాసం లో విగ్రహ వాక్యం చివర కలది, కలవాడు అని వస్తాయి?

a)

ద్వంద్వ సమాసం

b)

ద్విగు సమాసం

c)

బహువ్రీహి సమాసం

d)

రూపక సమాసం

6.

ఏ సమాసం దాని యొక్క పూర్వ పదం ,ఉత్తర పదం నామవాచకాన్ని సూచిస్తుంది?

a)

బహువ్రీహి సమాసం

b)

ద్విగు సమాసం

c)

రూపక సమాసం

d)

ద్వంద్వ సమాసం

7.

దశేంద్రియాలు అనే ఉదాహరణ ఏ సమాసానికి చెందినది?

a)

ద్విగు సమాసం

b)

బహువ్రీహి సమాసం

c)

ద్వంద్వ సమాసం

d)

రూపక సమాసం

8.

ఈ సమాసం లోని రెండు పదాలు (ఉదాహరణ)సామాన్యంగా నామవాచక పదాలై ఉంటాయి?

a)

ద్విగు సమాసం

b)

బహువ్రీహి సమాసం

c)

రూపక సమాసం

d)

ద్వంద్వ సమాసం

9.

నలుమూలలు అను పదమునకు విగ్రహవాక్యం: మూడు సంఖ్యగల మూలాలు

a)

అవును

b)

కాదు

10.

పది సంఖ్యగల ఇంద్రియాలు

a)

మూన్నాళ్లు

b)

ముల్లోకాలు

c)

నలుమూలలు

d)

దశేంద్రియాలు

11.

ఏ సమాసంలో రెండు పదాలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది?

a)

ద్విగు సమాసం

b)

ద్వంద్వ సమాసం

c)

బహువ్రీహి సమాసం

d)

రూపక సమాసం

12.

అన్యపద అర్థ.... కలది.... సమాసం.

a)

ప్రధానము, ద్వంద్వ

b)

ప్రాధాన్యత, ద్వంద్వ

c)

బహువ్రీహి, ప్రాధాన్యత

d)

ప్రధానము, బహువ్రీహి

13.

ఉభయ పదార్ధ ప్రాధాన్యత కలది.... సమాసం.

a)

ద్విగు సమాసం

b)

ద్వంద్వ సమాసం

c)

పైవి రెండు

d)

బహువ్రీహి సమాసం

14.

శకుంతలాదుష్యంతులు అను ఉదాహరణ ఏ సమాసానికి చెందినది?

a)

రూపక సమాసం

b)

ద్విగు సమాసం

c)

ద్వంద్వ సమాసం

d)

బహువ్రీహి సమాసం

15.

కృష్ణుడుయును, అర్జునుడుయును=?

a)

అర్జున్కృష్ణుడు

b)

క్రిశ్నార్జునులు

c)

కృష్నార్జునులు

d)

కృష్ణార్జునులు

16.

వేరు, వేరు అర్థాలు గల పదాలు కలిసి పరపదంగా ఏర్పడటాన్ని...... అంటారు.

a)

సంధి

b)

అవ్యయీభావ సమాసం

c)

సమాసం

d)

తత్పురుష సమాసం

17.

భావాన్ని క్లుప్తంగా చెప్పడానికి సమాసం ఏమి చేస్తుంది?

a)

వర్ణిస్తుంది

b)

లోపిస్తుంది

c)

ఉపకరిస్తుంది

d)

బోధిస్తుంది

18.

..... ని కుదించి చెప్పడం సమాసం యొక్క ప్రత్యేకత.

a)

భావాలని

b)

పదాలని

c)

విగ్రహవాక్యాలని

d)

మాటలని

19.

'ఉమాపతి' అను పదము లో పతి అనగా....

a)

ఆలు

b)

స్త్రీ

c)

పత్ని

d)

భర్త

20.

సమాసం లోని మొదటి పదాన్ని..... , రెండవ పదాన్ని..... , అని అంటారు.

a)

పూర్వపదం, పరపదం

b)

పరపదం, ఉత్తరపదం

c)

ఉత్తరపదం, పూర్వపదం

d)

పూర్వపదం, ఉత్తరపదం