wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10 గుండె అంతర్నిర్మాణం ( 3 ప్రసరణ )

Total questions: 18

Worksheet time: 10mins

Name
Class
Date
1.

అర్థచంద్రాకార కవాటం ఎక్కడ ఉంటుంది?

a)

పుపుస ధమని

b)

పుపుస సిర

c)

మహా ధమని

d)

దైహిక చాపము

e)

కరోనరీ ధమని

2.

గుండె ఆకారం

( ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఎంచుకోండి)

a)

బేరిపండు

b)

త్రికోణం

c)

చతుర్భుజం

d)

జామ పండు

3.

గుండెను ఆవరించి ఉండే రెండు పొరలను ఏమంటారు?

a)

పెరి కార్డియల్ త్వచాలు

b)

ప్లూరా

c)

మెనింజస్

d)

పెటాజియం

4.

గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు

a)

కరోనరీ ధమనులు

b)

పుపుస ధమనులు

c)

మహా ధమనులు

d)

దైహిక చాపము

5.

కింది వాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి

a)

ఎడమ కర్ణిక, జఠరికలు కుడి కర్ణిక జఠరికలకంటే చిన్నవిగా ఉంటాయి

b)

కుడి కర్ణిక, జఠరికలు ఎడమ కర్ణిక జఠరికలకంటే చిన్నవిగా ఉంటాయి

6.

శరీరంలోని అతి పెద్ద ధమని ఏది?

( ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఎంచుకోండి)

a)

పుపుస ధమని

b)

బృహద్దమని

c)

మహా ధమని

d)

దైహిక చాపము

e)

కరోనరీ ధమని

7.

శరీరంలోని చిన్న ధమని ఏది?

a)

పుపుస ధమని

b)

బృహద్దమని

c)

మహా ధమని

d)

దైహిక చాపము

e)

కరోనరీ ధమని

8.

పుపుస ధమని విధి ( పని)

a)

రక్తాన్ని గుండె నుండి ఊపిరితిత్తులకు తీసుకుపోతుంది

b)

రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి గుండెకు తీసుకుపోతుంది

c)

రక్తాన్ని ధమనులనుండి సిరలకు తీసుకుపోతుంది

d)

రక్తాన్ని గుండె నుండి తలకు తీసుకుపోతుంది

9.

గుండె నుండి బయలుదేరి శరీరభాగాలన్నింటికి మంచి రక్తాన్ని సరఫరా చేసేవి

a)

ధమనులు

b)

సిరలు

c)

రక్తకేశనాళికలు

d)

శోషరస నాళాలు

10.

శరీరం పై భాగాలనుండి ( తలనుండి ) రక్తాన్ని సేకరించే రక్తనాళాలు

a)

ఊర్థ్వ బృహత్సిర

b)

అధో బృహత్సిర

c)

బృహద్ధమని

d)

ధమనీచాపం

11.

శరీరం దిగువ భాగాలనుండి ( కాళ్ళు, చేతులు ) రక్తాన్ని సేకరించే రక్తనాళాలు

a)

ఊర్థ్వ బృహత్సిర

b)

అధో బృహత్సిర

c)

బృహద్ధమని

d)

ధమనీచాపం

12.

గుండెలో ఊర్థ్వ బృహత్సిర స్థానం

a)

గుండె కుడి వైపు పై భాగంలో

b)

గుండె ఎడమవైపు పై భాగంలో

c)

గుండె కుడి వైపు కింది భాగంలో

d)

గుండె ఎడమవైపు కింది భాగంలో

13.

గుండెలో అధో బృహత్సిర స్థానం

a)

గుండె కుడి వైపు పై భాగంలో

b)

గుండె ఎడమవైపు పై భాగంలో

c)

గుండె కుడి వైపు కింది భాగంలో

d)

గుండె ఎడమవైపు కింది భాగంలో

14.

పూర్వ, పర మహా సిరలు దేనిలోనికి తెరుచుకుంటాయి

a)

కుడి కర్ణికలోకి

b)

కుడి జఠరికలోకి

c)

ఎడమ కర్ణికలోకి

d)

ఎడమ జఠరికలోకి

15.

పుపుస సిర దేనిలోనికి తెరుచుకుంటుంది

a)

కుడి కర్ణికలోకి

b)

కుడి జఠరికలోకి

c)

ఎడమ కర్ణికలోకి

d)

ఎడమ జఠరికలోకి

16.

కింది వాటిలో 3 సరైన సమాధానాలు ఎంచుకోండి

a)

కుడి కర్ణికకు, కుడి జఠరికకు మధ్య అగ్రత్రయ కవాటం ఉంటుంది

b)

ఎడమ కర్ణికకు, ఎడమ జఠరికకు మధ్య అగ్రద్వయ కవాటం ఉంటుంది

c)

అగ్రద్వయ కవాటాన్ని మిట్రల్ కవాటం అని కూడా అంటారు

d)

కుడి కర్ణికకు, కుడి జఠరికకు మధ్య అగ్రద్వయ కవాటం ఉంటుంది

e)

ఎడమ కర్ణికకు, ఎడమ జఠరికకు మధ్య అగ్రత్రయ కవాటం ఉంటుంది

17.

పుపుస ధమని ఎక్కడ నుండి బయలుదేరుతుంది?

a)

కుడి జఠరిక

b)

ఎడమ జఠరిక

c)

కుడి కర్ణిక

d)

ఎడమ కర్ణిక

18.

మహా ధమని ఎక్కడ నుండి బయలుదేరుతుంది?

a)

కుడి జఠరిక

b)

ఎడమ జఠరిక

c)

కుడి కర్ణిక

d)

ఎడమ కర్ణిక