wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Brussels Telugu Fellowship Quiz 05/06/21

Total questions: 10

Worksheet time: 11mins

Name
Class
Date
1.

Who is Theophilus, according to the Book of Acts?

అపొ. కార్యములు ప్రకారము థెయొఫిలా ఎవరు ?

a)

Author of Acts of Apostles

అపొ. కార్యములు రచయిత

b)

Book of Acts is addressed to him.

అపొ. కార్యములు ఆయనను ఉద్దేశించి వ్రాయబడింది

c)

He replaced Judas Iscariot as 12th disciple

అతను ఇస్కరియోతు యూదా స్థానంలో 12 వ శిష్యుడిగా నియమించబడ్డాడు

d)

He went with Peter to prison

అతను పేతురుతో జైలుకు వెళ్ళాడు

2.

After receiving the Holy Spirit on Pentecost, Peter quoted Prophet Joel saying

పెంతేకొస్తు రోజున పరిశుద్ధాత్మను స్వీకరించిన తరువాత, పేతురు యోవేలు ప్రవక్తను ఉటంకిస్తూ


“‘In the last days, God says, _____________________

అంత్య దినములయందు _______________________

a)

I will come back again

నేను మళ్ళీ తిరిగి వస్తాను

b)

I will bring judgement

నేను తీర్పు తెస్తాను

c)

I will pour out my Spirit on all people.

నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను

d)

I will make earth as heaven

నేను భూమిని స్వర్గంగా చేస్తాను

3.

Who performed the first miracle in the Book of Acts with the help of Holy Spirit ?

పరిశుద్ధాత్మ సహాయంతో అపొ. కార్యములు పుస్తకంలో మొదటి అద్భుతాన్ని ఎవరు చేశారు ?

a)

Barnabas బర్నబా

b)

Paul పౌలు

c)

Stephen స్తెఫను

d)

Peter పేతురు

4.

What was the dispute between Hebrew and Greek jews ?

హెబ్రీ మరియు గ్రీకు భాష మాట్లాడు యూదులు మధ్య వివాదం ఏమిటి ?

a)

Greek jews complained their widows were being overlooked in the daily distribution of food.

అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి

b)

Hebrew jews complained their widows were being overlooked in the daily distribution of food.

అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీ భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి

c)

Greek jews got better place in ministry

గ్రీకు భాష మాట్లాడు యూదులు పరిచర్యలో మంచి స్థానం లభించింది

d)

Hebrew jews got better place in ministry

హెబ్రీ భాష మాట్లాడు యూదులు పరిచర్యలో మంచి స్థానం లభించింది

5.

Who is not among the seven men chosen for waiting on tables

వీరి లొ ఎవరు ఆహారము పంచిపెట్టుటకు ఏర్పరచుకున్న వారిలొ లెరు

a)

Nicolas నీకొలాసు

b)

Timothy తిమోతి

c)

Stephen స్తెఫను

d)

Philip ఫిలిప్పు

6.

What did Stephen see before getting stoned to death?

రాళ్ళతో కొట్టడానికి ముందు స్తెఫను ఏమి చూశాడు?

a)

He saw Jesus Christ on white horse

అతను తెల్ల గుర్రంపై యేసుక్రీస్తును చూచెను

b)

He saw heaven open and the Son of Man standing at the right hand of God.

ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచెను

c)

He saw heaven open and the Jesus Christ on Cross

ఆకాశము తెరవబడుటయు, యేసు క్రీస్తు సిలువపై చూచెను

d)

He saw himself being stoned

తనను తాను రాళ్లతో కొట్టడం చూచెను

7.

Who rebuked Simon the sorcerer when he offered money for the power of the Holy Spirit?

పరిశుద్ధాత్మ శక్తి కోసం ద్రవ్యము ఇచ్చినప్పుడు గారడీవాడైన సీమోనను మందలించాడు

a)

Philip ఫిలిప్పు

b)

Paul పౌలు

c)

Stephen స్తెఫను

d)

Peter పేతురు

8.

Which book was the Ethiopian eunuch reading in his chariot?

తన రథంలో ఐతియొపీయుడైన నపుంసకుడు ఏ పుస్తకం చదివాడు?

a)

Zechariah జెకర్యా

b)

Hosea హోషేయ

c)

Jeremiah యిర్మియా

d)

Isaiah యెషయా

9.

What did Angel say to Corenelius in the vision?

దర్శనంలో కొర్నేలీ తో దేవుని దూత ఏమి చెప్పాడు?

a)

Go to the house of Judas on Straight Street and ask for a man from Tarsus named Saul, for he is praying.

నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము

b)

Cornelius, you are blessed among the Romans

కొర్నేలియస్, రొమియులందరి లొ నీవు బహు ధన్యుడవు

c)

Here on, you will be called a jew

ఇకమీదట నీవు యూదుడవు

d)

Your prayers and gifts to the poor have come up as a memorial offering before God.

నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.

10.

Whom did Peter heal in Lydda?

లుద్దలో పేతురు ఎవరిని స్వస్థపరిచాడు?

a)

Ananias అననీయా

b)

Aeneas ఐనెయ

c)

Simon సీమోను

d)

Dorcas దొర్కా