WorksheetsGita Chapter 15
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
ఈ భౌతిక జగత్తుని కృష్ణుడు దేనితో పోల్చారు ?
a)
అశ్వత్థవృక్షము
b)
తిరగబడ్డ అశ్వత్థవృక్షము
c)
తిరగబడ్డ మామిడివృక్షము
d)
కదంబవృక్షము
2.
వేదాలయొక్క మూల ఉద్దేశ్యము ఏమిటి ?
a)
భౌతిక జగత్తులో ఎలా సుఖంగా ఉండాలనే విషయము తెలుసుకోవడము
b)
అనేక యజ్ఞాలు, వ్రతాలు, తపస్యల గురించి తెలుసుకోవడము
c)
కృష్ణుణ్ణి తెలుసుకోవడము
d)
సుఖ సమృద్ధిని పొందడము
3.
15.3-4 లో 'అసంగ' అనే పదానికి అర్థమేమిటి ?
a)
భౌతికవాదూల సాంగత్యము చెయ్యకపోవడము
b)
భక్తుల సాంగత్యము చెయ్యకపోవడము
c)
భౌతికవాదూల సాంగత్యము చెయ్యడము
d)
పైవన్నీ
4.
మనము కృష్ణుడి ధామానికి వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నించాలి ?
a)
ఎందుకంటె భౌతిక జగత్తులో చాలా చికాగు పుడుతుంది కాబట్టి
b)
ఎటువంటి ప్రయత్నము చెయ్యాల్సిన అవసరము లేదు
c)
లేకపోతె కృష్ణుడు మనకి శాపమిస్తారు
d)
ఎందుకంటె మనము కృష్ణుడి అంశములము (పిల్లలం) కాబట్టి
5.
మనము ఈ భౌతిక జగత్తు పట్ల నిరాసక్తిని ఏ విధంగా పెంపొందించుకోవచ్చు ?
a)
భక్తుల సాంగత్యము ద్వారా
b)
కేవలం తపస్య ద్వారా
c)
కేవలం జ్ఞానము ద్వారా
d)
పైవన్నీ
6.
15.17 ప్రకారం 'ఉత్తమ పురుష' అనే పదం ఎవరిని సంబోధిస్తుంది ?
a)
శివ
b)
కృష్ణ
c)
గణపతి
d)
ఇంద్ర
7.
కృష్ణుడే పురుషోత్తముడు అని తెలిసిన తరువాత మనము ఏమి చెయ్యాలి ?
a)
ఏమి చెయ్యాల్సిన అవసరం లేదు
b)
మనం కూడా పురుషోత్తముడు లాగ అవ్వడానికి ప్రయత్నించాలి
c)
భక్తి భావముతో భజన చేయాలి
d)
పైవేవీ కావు
8.
5.16 ప్రకారం జీవాత్మలు ఎన్ని రకాలు ?
a)
1
b)
3
c)
8
d)
2
9.
ఈ భౌతిక జగత్తులో వున్న జీవాత్మలందరిని ఏమి అంటారు ?
a)
అక్షర
b)
పురుషోత్తమ
c)
క్షర
d)
పావన
10.
వైశ్వానర రూపం లో ఎన్ని రకాల ఆహార పదార్థాలను కృష్ణుడు అరిగిస్తారు ?
a)
2
b)
3
c)
5
d)
4
11.
జీవాత్మలలో అక్షర అంటే ?
a)
మాయ ప్రభావం లో రాని వారు
b)
మాయ ప్రభావం లో వుండే వారు
c)
భౌతిక జగత్తులో వుండే వారు
d)
పైవేవీ కావు
12.
ఒక జీవాత్మ ఆధ్యాత్మిక జగత్తు నుండి ఎందుకు పతనము చెంది భౌతిక జగత్తుకి వస్తుంది ?
a)
దేవతలు ఇచ్చిన శాపం వల్ల
b)
బ్రహ్మ రాసిన రాత వల్ల
c)
భగవంతుడి కోరిక వల్ల
d)
స్వేచ్ఛను దుర్వినియోగం చేసినందు వల్ల
100 %
