wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

మొదటి వారు-The First

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

మొదటి కవలలు ఎవరు?

a)

ఎఫ్రాయము మనష్షే

b)

యాకోబు ఏసావు

c)

ఇష్మాయేలు ఇస్సాకు

d)

యోసేపు బెన్యామీను

2.

బైబిల్ లో పేర్కొనబడిన మొదటి రంగు ఏది?

a)

ఎరుపు

b)

పచ్చ

c)

పసుపు

d)

తెలుపు

3.

మొదటిగా పట్టణాన్ని కట్టినది ఎవరు?

a)

నిమ్రోదు

b)

యాకోబు

c)

కయీను

d)

లోతు

4.

దావీదు యొక్క మొదటి కుమారుడు ఎవరు?

a)

సొలోమోను

b)

అబ్షాలోము

c)

అమ్నోను

d)

దానియేలు

5.

బైబిల్ లో మొదటిగా మాట్లాడిన జంతువు ఏది?

a)

గాడిద

b)

పక్షి

c)

చేప

d)

సర్పము

6.

బైబిల్లో మొదటిగా రొట్టెలు చేసిన స్త్రీ ఎవరు?

a)

మిర్యాము

b)

శారా

c)

రిబ్కా

d)

రాహేలు

7.

ఇశ్రాయేలీయుల మొదటి న్యాయధిపతి ఎవరు?

a)

ఒత్నియేలు

b)

సంసోను

c)

ఏహూదు

d)

గిద్యోను

8.

బైబిల్ లో స్త్రీ పేరుతో ఉన్న మొదటి పుస్తకం ఏది?

a)

రాహేలు

b)

రూతు

c)

ఎస్తేరు

d)

నయోమి

9.

మొదటిగా కట్టబడిన యవనస్తుడు ఎవరు?

a)

యోసేపు

b)

షిమ్యోను

c)

ఇస్సాకు

d)

సంసోను

10.

మొట్టమొదటిగా ఏ ప్రదేశపు వారు క్రైస్తవులని పిలవబడ్డారు?

a)

యెరూషలేము

b)

లుస్త్ర

c)

అంతియొకయ

d)

దెర్బే

11.

మొదటి ఆత్మఫలము ఏది?

a)

విశ్వాసము

b)

ప్రేమ

c)

సంతోషము

d)

సమాధానము

12.

బైబిల్ లో ఉన్న మొదటి యాజకుడు ఎవరు?

a)

అహరోను

b)

ఏలీ

c)

మెల్కీసెదెకు

d)

సమూయేలు

13.

పునరుత్థానుడైన యేసును చూసిన మొదటి వ్యక్తి ఎవరు?

a)

మగ్దలేనే మరియ

b)

పేతురు

c)

తోమా

d)

యోహాను

14.

యేసు చేసిన మొదటి సూచక క్రియ ఏ గ్రామంలో జరిగినది?

a)

యెరూషలేము

b)

నజరేతు

c)

కానా

d)

ఎమ్మాయి

15.

యేసు కొరకు మొదటి హతసాక్షి ఎవరు?

a)

పౌలు

b)

స్తెఫను

c)

బర్నబా

d)

పేతురు