wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Chapter #18

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
18.1 లో అర్జునుడు అడిగిన ప్రశ్న ఏమిటి ?
a)
త్యాగము యొక్క ఉద్దేశము ఏంటి ?
b)
సన్యాస జీవన ఉద్దేశము ఏంటి ?
c)
సన్యాసి లక్షణాలు ఏంటి ?
d)
A మరియు B రెండూ కూడా
2.
ఎటువంటి కార్యాలు మనుజుడు ఎప్పుడుకూడా మానెయ్యకూడదు ?
a)
యజ్ఞ
b)
దాన
c)
తప
d)
పైవన్నీ
3.
18.1 లో కేశినిషూదన అంటే?
a)
అందమైన కేశములు గలవాడు
b)
కేశి దానవ సంహారి
c)
కేశి దానవ శత్రువు
d)
కేశి దానవ ఉద్ధారి
4.
18.54 ప్రకారం "న శోచతి న కాంక్షతి" అంటే?
a)
శోకించకపోవడము మరియు కోరుకోకపోవడము
b)
కోరుకోకపోవడము మరియు శోకించకపోవడము
c)
ఆలోచించకపోవడము పోవడము మరియు కోరుకోకపోవడము
d)
ఆలోచించకపోవడము పోవడము మరియు భయపడకపోవడము
5.
అసలైన సన్యాసి ఎవరు ?
a)
కాషాయ వస్త్రాలు ధరించినవారు
b)
ఎటువంటి కర్మ చెయ్యని వారు
c)
కర్మ ఫలితాల పట్ల ఆసక్తి లేని వారు
d)
శాస్త్రీయ పాండిత్యము వున్నవారు
6.
అర్జునుడి ఏ రెండు ధర్మాల మధ్య చిక్కిపోయాడు ?
a)
రాజ ధర్మం మరియు క్షత్రియ ధర్మం
b)
కుల ధర్మం మరియు కుటుంబ ధర్మం
c)
కుల ధర్మం మరియు పతి ధర్మం
d)
కుల ధర్మం మరియు క్షత్రియ ధర్మం
7.
రజోగుణంలో వుండే నిశ్చయము లక్షణాలు ఏవి ?
a)
భౌతిక కోరికలు త్యజించడానికి చేసే కామ్యకర్మ ఫలితాలను పొందాలనే నిశ్చయము
b)
భౌతిక కోరికలు తీర్చుకోవడానికి చేసే కామ్యకర్మ ఫలితాలను పొందాలనే నిశ్చయము
c)
మనసు మరియు ఇంద్రియములు నిగ్రహించడానికి గల నిశ్చయం
d)
స్వప్నము మరియు భయముతో కూడినటువంటి నిశ్చయము
8.
భగవద్గీతను ఇంట్లో ఉంచితే ఏమవుతుంది ?
a)
కుటుంబంలో గొడవలు వస్తాయి
b)
కుటుంబంలో అపార్థములు పుడతాయి
c)
కోరుకున్నది తీరవు
d)
పైవేవీ కావు
9.
భగవంతుడికి అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరు ?
a)
చాలా తపస్య చేసే వారు
b)
శాస్త్రాలన్నీ చదివినవారు
c)
భగవద్గీత జ్ఞానాన్ని ఇతరులకి పంచేవారు
d)
సత్త్వగుణములో వుండే వారు
10.
జీవితంలో వచ్చే కఠినమైన పరిస్థితులను ఏ విధంగా ఎదురుకోవచ్చు ?
a)
మన సొంత శక్తి ద్వారా
b)
దేవి దేవతలా ఆశ్రయాన్ని తీసుకోవడం ద్వారా
c)
బంధుమిత్రుల ఆశ్రయాన్ని తీసుకోవడం ద్వారా
d)
కృష్ణుడి ఆశ్రయాన్ని తీసుకోవడం ద్వారా