NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.5.2
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
అలిశెట్టి ప్రభాకర్ ఏ సంస్థద్వారా కవితరంగంలోకి ప్రవేశించాడు?
a)
ఎర్రపావురాలు
b)
మినీ కవిత
c)
సాహితీమిత్రదీప్తి
d)
పరిష్కారం
e)
ఎన్నికల ఎండమావి
2.
నగరారణ్యం పదాలను విడదీయండి.
a)
నగర + అరణ్యం
b)
నగర + ఆరణ్యం
c)
నగర + రణ్యం
d)
నగర + రాణ్యం
e)
నగర + హరణ్యం
3.
సమాంతర రేఖలు పదాలను విడదీయండి.
a)
సమాంతర + రేఖలు
b)
ఏదికాదు
c)
సమా + తర రేఖలు
d)
సమ + అంతర రేఖలు
e)
సమ + ఆంతర రేఖలు
4.
చైత్రారంభం పదాలను విడదీయండి.
a)
చైత్ర + ఆరంభం
b)
చైత్ర + అరంభం
c)
చైత్ర + ఏరంభం
d)
చైత్రా + రంభం
e)
చైత్రా + అరంభం
5.
ఊపిరాడని పదాలను విడదీయండి.
a)
ఊపిరా + డని
b)
ఊపిరా + అడని
c)
ఏదికాదు
d)
ఊపిరి + అడని
e)
ఊపిరి + ఆడని
6.
పూరిల్లు పదాలను విడదీయండి.
a)
పూరి + ఈల్లు
b)
పూరి + ఉల్లు
c)
పూరి + ల్లు
d)
ఏదికాదు
e)
పూరి + ఇల్లు
7.
ఏమది పదాలను విడదీయండి.
a)
ఏమి + ఇది
b)
ఏమి + ది
c)
ఏమి + ఆది
d)
ఏదికాదు
e)
ఏమి + అది
8.
"నగరాభివృద్ధి" ఏ సంధి?
a)
అత్వ సంధి
b)
ఉత్వ సంధి
c)
యణాదేశసంధి
d)
గుణ సంధి
e)
సవర్ణ దీర్ఘ సంధి
Reset
