wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu 2.4.4

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.
రెండు చేతులు విగ్రహవాక్యాలు గుర్తించండి.
a)
రెండు సంఖ్యతో చేతులు
b)
రెండు సంఖ్య మరియు చేతులు
c)
రెండు సంఖ్య గల చేతులు
d)
రెండు సంఖ్య తరువాత చేతులు
e)
రెండు సంఖ్య కూడ చేతులు
2.
పద్దెనిమి పురాణాలు విగ్రహవాక్యాలను గుర్తించండి.
a)
పద్దెనిమి సంఖ్యతో పురాణాలు
b)
పద్దెనిమి సంఖ్య తరువాత పురాణాలు
c)
పద్దెనిమి సంఖ్య మరియు పురాణాలు
d)
పద్దెనిమి సంఖ్య గల పురాణాలు
e)
పద్దెనిమి సంఖ్య కూడ పురాణాలు
3.
పంచ పాండవులు విగ్రహవాక్యాలను గుర్తించండి. ఐదు సంఖ్య గల పాండవులు
a)
పంచ సంఖ్య మరియు పాండవులు
b)
పంచ సంఖ్య గల పాండవులు
c)
పంచ సంఖ్య తరువాత పాండవులు
d)
పంచ సంఖ్య కూడ పాండవులు
e)
పంచ సంఖ్యతో పాండవులు
4.
రెండు చక్రాలు విగ్రహవాక్యాలను గుర్తించండి.
a)
రెండు సంఖ్యమరియు చక్రాలు
b)
రెండు సంఖ్యతో చక్రాలు
c)
రెండు సంఖ్య తరువాత చక్రాలు
d)
రెండు సంఖ్య గల చక్రాలు
e)
రెండు సంఖ్య కూడ చక్రాలు
5.
వంద పద్యాలు విగ్రహవాక్యాలను గుర్తించండి.
a)
వంద సంఖ్య గల పద్యాలు
b)
వంద సంఖ్య తరువాత పద్యాలు
c)
వంద సంఖ్యకూడ పద్యాలు
d)
వంద సంఖ్యతో పద్యాలు
e)
వంద సంఖ్య మరియు పద్యాలు