NEW
Font size
S
M
L
XL
Worksheetsఅమ్మకోసం
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
అమ్మకోసం పాఠ్య భాగ రచించిన కవి ఎవరు?
a)
ఎర్రన
b)
నన్నయ
c)
తిక్కన
d)
శ్రీనాథ
2.
నన్నయ బిరుదులు ఏవి?
a)
ఆదికవి
b)
మొదటికవి
c)
అంత్యకవి
d)
అనాదికవి
3.
నభము(పర్యాయపదాలు)
a)
ఆకాశము ,గగనం
b)
అభ్రము ,గంబరం
c)
అంబరం,గాభ్రము
d)
గగనం, గభ్రము
4.
విపినం (పర్యాయపదాలు)
a)
అడవి,ధనం
b)
అడవి , అరణ్యం
c)
అరణ్యం,ఆడవి
d)
వనం,ఆరణ్యం
5.
అమృత ము (పర్యాయపదాలు)
a)
పీయూషము ,సాద
b)
సుధ,కాంజము
c)
పీయుశము,కంజము
d)
సుధ,కంజము
6.
కథ (వికృతి) రాయండి.
a)
కద
b)
కత
c)
కిత
d)
కుత
7.
కద్రువకుమారులు ఎవరు?
a)
పాములు
b)
గరుత్మంతుడు
c)
చిలుకలు
d)
పక్షులు
8.
అమ్మకోసం ఏ గ్రంథం లోనిది?
a)
రామాయణం
b)
మహాభారతం
c)
భాగవతం
d)
ఇతిహాసం
9.
దాస్యవిముక్తికి సర్పాలు ఏమడిగారు?
a)
మంచినీరు
b)
తేనీరు
c)
అమృతం
d)
పుష్పాలు
10.
అమృతం ఎవరి రక్షణలోఉన్నది?
a)
రావణుడు
b)
ఉపెండ్రుడు
c)
ఇంద్రుడు
d)
పక్షులు
Reset
