Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK:;QUIZ-28

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

క్విన్ ఆఫ్ మ్యూజికల్ ఇన్ స్ట్రుమెంట్’ అని ఏ సంగీత పరికరాన్ని అంటారు?

a)

ఏదీకాదు

b)

వేణువు

c)

నగారా

d)

వయోలిన్

2.

కొబ్బరి జనన స్థానంగా చెప్పే దేశం?

a)

ఆస్ట్రేలియా

b)

చైనా

c)

మలయా

d)

చిలీ

3.

కాలీఫ్లవర్ లో మనం తినే భాగం?

a)

పరిపక్వం చెందిన ముదురు తెల్ల పత్రాలు

b)

పరిపక్వం చెందని రసయుత పుష్ప విన్యాసం

c)

అగ్రకోరకానికి చెందిన లేత పత్రాలు

d)

కాండం ప్రత్యేక శాఖలు

4.

గంగా – సింధూ మైదానం ఏర్పడడానికి కారణమైన నదులు?

a)

బ్రహపుత్ర

b)

సింధూ

c)

గంగా

d)

యమున

5.

భారతదేశంలోని కాల మండలాల సంఖ్య?

a)

రెండు

b)

మూడు

c)

ఒకటి

d)

నాలుగు

6.

కాలిన భాగాన్ని దేనితో కడగాలి?

a)

అయోడిన్

b)

చల్లని నీరు

c)

వేడి నీరు

d)

సల్ఫర్

7.

జీర్ణక్రియ ఆహార పదార్థాలు ద్రవరూపంలోకి మారతాయి. దీనినే ఈ విధంగా అంటారు?

a)

ఎంజైమ్

b)

కిరా

c)

ఖైమ్

d)

లీరా

8.

ఆహారంలోని మాంసకృత్తులను ... జీర్ణం చేస్తుంది?

a)

లేప్సిన్

b)

క్లోమా

c)

జఠర రసం

d)

ఇలియం

9.

Name the District of Telangana in which neither the river Krishna nor the river Godavari flows.

a)

Nalgonda

b)

Medak

c)

Khammam

d)

Adilabad

10.

‘ఉర్దూ’ అనే పదం ‘ఓర్దూ’ అనే ఏ భాషా పదం నుంచి పుట్టింది?

a)

పర్షియన్

b)

గ్రీక్

c)

లాటిన్

d)

టర్కీ