Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

అత్వ, ఇత్వ కలిపిన పదాల సంధి పేరు గుర్తించండి

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ఉన్నదేదో - సంధి పేరు గుర్తించండి.

a)

ఇత్వ సంధి

b)

అత్వ సంధి

c)

ఉత్వ సంధి

2.

ఏమైనది - సంధి పేరు గుర్తించండి.

a)

ఇత్వ సంధి

b)

అత్వ సంధి

c)

ఉత్వ సంధి

3.

పొందాలనుకుంటున్నారు - సంధి పేరు గుర్తించండి.

a)

ఇత్వ సంధి

b)

అత్వ సంధి

c)

ఉత్వ సంధి

4.

ఇన్నేళ్ళు - సంధి పేరు గుర్తించండి.

a)

ఇత్వ సంధి

b)

అత్వ సంధి

c)

ఉత్వ సంధి

5.

మరొక - సంధి పేరు గుర్తించండి.

a)

ఇత్వ సంధి

b)

అత్వ సంధి

c)

ఉత్వ సంధి

6.

నెత్తికెక్కు - సంధి పేరు గుర్తించండి.

a)

ఇత్వ సంధి

b)

అత్వ సంధి

c)

ఉత్వ సంధి

7.

ఇంకెవరికి - సంధి పేరు గుర్తించండి.

a)

ఇత్వ సంధి

b)

అత్వ సంధి

c)

ఉత్వ సంధి

8.

ఏలొకో - సంధి పేరు గుర్తించండి.

a)

ఇత్వ సంధి

b)

అత్వ సంధి

c)

ఉత్వ సంధి

9.

కదిలినప్పుడు - సంధి పేరు గుర్తించండి.

a)

ఇత్వ సంధి

b)

అత్వ సంధి

c)

ఉత్వ సంధి

10.

కవటాకులు - సంధి పేరు గుర్తించండి.

a)

ఇత్వ సంధి

b)

అత్వ సంధి

c)

ఉత్వ సంధి

11.

చిన్నప్పుడు - సంధి పేరు గుర్తించండి.

a)

ఇత్వ సంధి

b)

అత్వ సంధి

c)

ఉత్వ సంధి

12.

తగిలినంత - సంధి పేరు గుర్తించండి.

a)

ఇత్వ సంధి

b)

అత్వ సంధి

c)

ఉత్వ సంధి

13.

ఒకింత - సంధి పేరు గుర్తించండి.

a)

ఇత్వ సంధి

b)

అత్వ సంధి

c)

ఉత్వ సంధి

14.

రవ్వంత - సంధి పేరు గుర్తించండి.

a)

ఇత్వ సంధి

b)

అత్వ సంధి

c)

ఉత్వ సంధి

15.

ఇంకొకరు - సంధి పేరు గుర్తించండి.

a)

ఇత్వ సంధి

b)

అత్వ సంధి

c)

ఉత్వ సంధి