WorksheetsTelugu 1.8.3
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగానే ప్రజలకు ఆనందభాష్పాలు వెల్లి విరిసాయి. అర్థాన్ని గుర్తించండి.
a)
ఏదికాదు
b)
భయం
c)
దుఃఖం
d)
కన్నీరు
e)
బాధ
2.
ఆకాశంలో మబ్బులు ముసురుకున్నాయి. అర్థాన్ని గుర్తించండి.
a)
ఏదికాదు
b)
ఉత్పాదకత
c)
సమరం
d)
మధ్యవర్తులు
e)
కమ్ముకొను
3.
పోలీసు వారి ఆంక్షలను ప్రజల ధిక్కరించారు. అర్థాన్ని గుర్తించండి.
a)
ఏదికాదు
b)
ఉపన్యాసం
c)
బహిష్కరణ ఉత్తర్వులు
d)
ఉత్పాదకత
e)
సౌకర్యాలు
4.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. అర్థాన్ని గుర్తించండి.
a)
ఉత్పాదకత
b)
ఉపన్యాసం
c)
ఏదికాదు
d)
బహిష్కరణ ఉత్తర్వులు
e)
జోహారులు
5.
కార్యాచరణ విడదీసి రాయండి.
a)
కార్య + ఏచరణ
b)
కార్య + చరణ
c)
కార్య + అచరణ
d)
కార్య + ఆచరణ
e)
కార్యా + చరణ
6.
భావోద్వేగము విడదీసి రాయండి.
a)
భావో + ద్వేగము
b)
భావ + ఉద్వేగము
c)
భావ + ద్వేగము
d)
భావ + ఏద్వేగము
e)
భావ + ఊద్వేగము
7.
ఆనందోత్సాహాలు విడదీసి రాయండి.
a)
ఆనందో + ఉత్సాహాలు
b)
ఆనంద + ఊత్సాహాలు
c)
ఆనందో + ఊత్సాహాలు
d)
ఆనంద + ఉత్సాహాలు
e)
ఆనందో + త్సాహాలు
8.
నిద్రిస్తున్నప్పుడు విడదీసి రాయండి.
a)
నిద్రిస్తూ + ఆన్నప్పుడు
b)
నిద్రిస్తూ + ఊన్నప్పుడు
c)
నిద్రిస్తూ + ఉన్నప్పుడు
d)
నిద్రిస్తు + ఉన్నప్పుడు
e)
నిద్రిస్తు + యూన్నప్పుడు
9.
పేదరాలు విడదీసి రాయండి.
a)
పేదర + ఆలు
b)
పేదరా + లు
c)
పేద + ఆలు
d)
పేద + అలు
e)
పేదర + అలు
10.
ప్రపంచమంతా విడదీసి రాయండి.
a)
ప్రపంచము + అంతా
b)
ప్రపంచము + ఆంతా
c)
ప్రపంచము + అతా
d)
ప్రపంచ + మంతా
e)
ప్రపంచము + ఎంతా
100 %
