NEW
Font size
S
M
L
XL
Worksheetsu3.1
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోవడాన్ని ఏమంటారు?
a)
విజ్ఞత
b)
విచక్షణ
c)
ఉచితజ్ఞత
d)
జ్ఞానము
e)
ఉచితయము
2.
రామలక్ష్మణులను వికృత రూపంతో తన భుజాలపై వేసుకొని తీసుకుపోయిన రాక్షసుడు ఎవరు?
a)
విధురుడు
b)
విభురుడు
c)
విరుధుడు
d)
విహుధుడు
e)
విరాధుడు
3.
విరాథుణ్ణి శపించినది ఎవరు?
a)
తుంబరుడు
b)
రాముడు
c)
గంధర్వుడు
d)
కుబేరుడు
e)
లక్ష్మణుడు
4.
విరాధుడు శ్రీ రాముడిని ఎవరి దర్శనానికి వెళ్ళమన్నడు?
a)
గౌతమ మహర్షి
b)
ఋష్యశృంగ మహర్షి
c)
భరద్వాజ మహర్షి
d)
శరభంగ మహర్షి
e)
సుతీక్ష మహర్షి
5.
శరభంగమహర్షి శ్రీ రాముడిని ఎవరి దర్శనానికి వెళ్ళమన్నడు?
a)
ఋష్యశృంగ మహర్షి
b)
శరభంగ మహర్షి
c)
సుతీక్ష మహర్షి
d)
భరద్వాజ మహర్షి
e)
గౌతమ మహర్షి
6.
సుతీక్ష మహర్షి శ్రీ రామునికి ఎవరి ఆశ్రమానికి దారి చెప్పారు?
a)
గౌతమ మహర్షి
b)
ఋష్యశృంగ మహర్షి
c)
అగస్త్య మహర్షి
d)
భరద్వాజ మహర్షి
e)
శరభంగ మహర్షి
7.
అగస్త్యుడు ఎవరి గర్వాన్ని అణిచాడు?
a)
మైనాక పర్వతం
b)
కాంచన గంగ పర్వతం
c)
సువేల పర్వతం
d)
వింధ్య పర్వతం
e)
హిమగిరి పర్వతం
8.
పంచవటి ఏ నదీ తీరం లో ఉన్నది?
a)
గోదావరి
b)
సరయూ
c)
గంగ
d)
తమస
e)
తపతి
9.
శ్రీరాముని నివాసానికి పంచవటిని సూచించినది ఎవరు?
a)
ఋష్యశృంగ మహర్షి
b)
భరద్వాజ మహర్షి
c)
గౌతమ మహర్షి
d)
శరభంగ మహర్షి
e)
అగస్త్య మహర్షి
10.
శ్రీరాముని ఆజ్ఞమేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేసింది ఎవరు?
a)
అగస్త్య బ్రాత
b)
అగస్త్యుడు
c)
సుతీక్షుడు
d)
భరద్వాజుడు
e)
లక్ష్మణుడు
Reset
