WorksheetsTelugu 2.8.3
Total questions: 4
Worksheet time: 2mins
Name
Class
Date
1.
జాతీయ సమైక్యత సహోదరత్వానికి దోహదం చేసే జర్నలిస్టుకు ఇచ్చే అవార్డును ఏ సంత్సరంలో సత్కరించారు?
a)
1985
b)
1983
c)
1986
d)
1987
e)
1989
2.
దశావతారలు
a)
దశ సంఖ్య తరువాత అవతారలు
b)
దశ సంఖ్యతో అవతారలు
c)
దశ సంఖ్య మరియు అవతారలు
d)
దశ సంఖ్య కూడ అవతారలు
e)
దశ సంఖ్య గల అవతారలు
3.
నవగ్రహాలు
a)
తొమ్మిది అను సంఖ్య కూడ గ్రహాలు
b)
తొమ్మిది అను సంఖ్య తరువాత గ్రహాలు
c)
తొమ్మిది అను సంఖ్య మరియు గ్రహాలు
d)
తొమ్మిది అను సంఖ్యతో గ్రహాలు
e)
తొమ్మిది అను సంఖ్య గల గ్రహాలు
4.
నవరసాలు ఏ సమాసమో గుర్తించండి.
a)
ద్వంద్వ సమాసం
b)
ద్విగు సమాసం
c)
చతుర్థి తత్పురుష సమాసం
d)
షష్టి తత్పురుష సమాసం
e)
బహువ్రీహు సమాసం
100 %
