WorksheetsC10 Lesson-5
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
శతక అంటే ఏమిటి?
a)
100
b)
120
c)
150
2.
సుమతి శతక కర్త ఎవరు?
a)
వేమన
b)
బద్దెన
c)
గోపన్న
3.
దాశరధీ శతక కర్త ఎవరు?
a)
బద్దెన
b)
కంచర్ల గోపన్న
c)
మారద వెంకయ్య
4.
భాస్కర శతక కర్త ఎవరు?
a)
మారద వెంకయ్య
b)
వేమన
c)
బద్దెన
5.
బద్దెన ఎప్పుడు జన్మించాడు?
a)
17వ శతాబ్దం
b)
13వ శతాబ్దం
c)
16వ శతాబ్దం
6.
కంచర్ల గోపన్న ఎప్పుడు జన్మించాడు?
17వ శాతబ్దం 13వ శాతబ్దం 15వ శాతబ్దం
a)
17వ శాతబ్దం
b)
13వ శాతబ్దం
c)
15వ శాతబ్దం
7.
మారద వెంకయ్య ఎప్పుడు జన్మించాడు?
a)
17వ శాతబ్దం
b)
14వ శాతబ్దం
c)
15వ శాతబ్దం
8.
"నీతిశాస్త్ర ముక్తావళి" ఎవరు రాశారు?
a)
వేమన
b)
బద్దెన
c)
గోపన్న
9.
కంచర్ల గోపన్న మరో పేరెమిటి?
a)
రామదాసు
b)
రాజు
c)
రవి
10.
ఖమ్మం జిల్లా,నేలకొండపల్లిలో ఎవరు జన్మించారు?
గోపన్న రామదాసు ఎవరుకాదు
a)
గోపన్న
b)
రామదాసు
c)
ఎవరుకాదు
100 %
