wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

GDC-Pithapuram

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

మన రాష్ట్రపతి పేరు ఏమిటి?

a)

శ్రీ మన్ మోహన్ సింగ్

b)

శ్రీ నరేంద్ర మోడి

c)

శ్రీ రామ్ నాథ్ కొవింద్

d)

శ్రీ ప్రణబ్ ముఖర్జీ

2.

మన ప్రధాన మంత్రి పేరు ఏమిటి?

a)

శ్రీ మన్ మోహన్ సింగ్

b)

శ్రీమతి సోనియా గాంధీ

c)

శ్రీ అబ్దుల్ కలామ్

d)

శ్రీ నరేంద్ర మోడి

3.

మన రాష్ట్ర ముఖ్య మంత్రి పేరు ఏమిటి ?

a)

శ్రీ నారా చంద్ర బాబు నాయుడు

b)

శ్రీ నారా లోకేష్

c)

శ్రీ జగన్ మోహన్ రెడ్డి

d)

శ్రీ జవహర్ రెడ్డి

4.

మన దేశ ఆర్ధిక మంత్రి పేరు ఏమిటి?

a)

నిర్మలా సీతారామన్

b)

జయశంకర్

c)

రాజ్ నాథ్ సింగ్

d)

అజిత్ దోవల్

5.

మన జాతీయ గీతాన్ని రాసినది ఎవరు ?

a)

బకిమ్ చంద్ర చటర్జి

b)

పింగళి వెంకయ్య

c)

రబీంద్ర నాథ్ టాగోర్

d)

గురజాడ అప్పా రావు

6.

మన జాతీయ పక్షి పేరు ఏమిటి ?

a)

సింహము

b)

నెమలి

c)

చిరుత పులి

d)

ఏనుగు

7.

కేరళ రాష్ట్ర ముఖ్య మంత్రి పేరు ఏమిటి ?

a)

పినరాయి విజయన్

b)

అశోక్ గెహ్లోట్

c)

అరవింద్ కేజ్రివాల్

d)

యెద్దుయూరప్ప

8.

కేరళ రాష్ట్ర రాజధాని పేరు ఏమిటి ?

a)

కోల్ కతా

b)

చెన్నై

c)

తిరువనంతపురం

d)

బెంగళూరు

9.

మన దేశ విదేశాంగ మంత్రి పేరు ఏమిటి ?

a)

మనిష్ శిశోడియా

b)

నిర్మలా సీతారామన్

c)

జయశంకర్

d)

సుష్మా స్వరాజ్

10.

ఈ వంతెన మన దేశం లో ఏక్కడ వున్నది ?

a)

ముంబై

b)

బెంగళూరు

c)

గోవా

d)

కోల్ కతా

11.

ఈ భవనము మన దేశం లో ఏ రాష్ట్రం లో వున్నది?

a)

ఆంధ్ర ప్రదేశ్

b)

తెలంగాణ

c)

న్యూ డిల్లీ

d)

మహారాష్ట్ర

12.

మన దేశం లో ఈ వంతెన ఏ రాష్ట్రం లో వున్నది ?

a)

తమిళ్ నాడు

b)

కర్నాటకా

c)

తెలంగాణ

d)

ఆంధ్ర ప్రదేశ్

13.

ఈ భవనము ఏ సిటి లో వున్నది ?

a)

ముంబై

b)

కోల్ కతా

c)

బెంగళూరు

d)

హైదరాబాద్

14.

ఈ వంతెన పేరు ఏమిటి ?

a)

ముంబై వర్లి సీ లింక్

b)

హౌరా వంతెన

c)

రోడ్ కామ్ రైల్ గోదావరి వంతెన

d)

కృష్ణ వంతెన

15.

ఈ వంతెన ఏ నగరం లో వున్నది?

a)

బ్రెజిల్

b)

సిడ్ని

c)

న్యూయార్క్

d)

లండన్