wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

మాతృభావన (వ్యాకరణం)

Total questions: 15

Worksheet time: 7mins

Name
Class
Date
1.

'పుణ్యావాసము' - సమాస నామాన్ని గుర్తించండి.

a)

షష్టీ తత్పురుష సమాసము

b)

ద్విగు సమాసము

c)

బహువ్రీహీ సమాసము

2.

క్రింది ఉదాహరణలలో త్రికసంధి పదాన్ని గుర్తించండి.

a)

మా యాజ్ఞ

b)

అవ్వారల

c)

అమర్యాద

3.

'సరభసోత్సాహము' - సంధి నామాన్ని గుర్తించండి.

a)

విసర్గ సంధి

b)

గుణసంధి

c)

వృద్ధి సంధి

4.

'ఓష్టము'- పర్యాయపదాలు

a)

ఇష్టము, ఇహము

b)

పెదవి, అధరము

c)

ఆధారము, ఆదాయము

5.

'భవదాజ్ఞ'- విసంధి రూపాన్ని గుర్తించండి.

a)

భవద్ + ఆజ్ఞ

b)

భవత్ + ఆజ్ఞ

c)

భవతి + ఆజ్ఞ

6.

'భాగ్యములువోసి' - సంధి నామాన్ని గుర్తించండి.

a)

సరళాదేశ సంధి

b)

ఉత్త్వ సంధి

c)

గసడదవాదేశసంధి

7.

'ఇళ్ళు' - పర్యాయపదాలు

a)

పురం, నికేతనం

b)

గృహం, సదనం

c)

వాసము, గీము

d)

పైవన్నీ

8.

'మేలిముసుగు తెరలో దట్టమైన నీలిమేఘం చాటున ఉన్న మెరుపుతీగలా కాంతులీవుతున్న ఆ యవన రాజ్య స్త్రీ సౌదర్యము ఆమోఘము..'- ఇందులోని అలంకారం?

a)

రూపక అలంకారం

b)

అతిశయోక్తి

c)

ఉపమాన అలంకారం

d)

అర్థాంతరన్యాసాలంకారం

9.

'సూర్యుడు'- పర్యాయపదాలు

a)

అర్కుడు, అరుణుడు

b)

భానుడు, బాసుడు

c)

బృహస్పతి, భానుడు

d)

పైవన్నీ

10.

'పతిభిక్ష'- సమాస నామాన్ని గుర్తించండి.

a)

ద్విగు సమాసము

b)

ద్వంద్వ సమాసము

c)

కర్మధారయ సమాసము

d)

తత్పురుష సమాసము

11.

'బీజము' - పర్యాయపదాలు

a)

విత్తనము, మొలక

b)

అంకురం, విత్తనం

c)

పై రెండూ

12.

'అంగన'- పర్యాయపదాలు

a)

శరీరం, తనువు

b)

అంగము, లాంగలము

c)

పై రెండూ

d)

స్త్రీ, వనిత

13.

'భరతాంబ'- సంధిని గుర్తించండి.

a)

అకారసంధి

b)

సవర్ణదీర్ఘ సంధి

c)

యణాదేశ సంధి

14.

'హితము' - పర్యాయపదాలు

a)

మేలు, క్షేమము

b)

సూక్తి, ప్రవచనం

c)

మంగళం, శ్రేయస్సు

d)

1,3

15.

'స్త్రీ రత్నముల్' - ఇందులోని సమాసము?

a)

ద్విగు సమాసము

b)

విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము

c)

ఉపమాన ఉత్తరపదకర్మధారయ సమాసము