wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Brussels Telugu Fellowship Quiz 19/06/21

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Who heard the knock at door when Peter got miraculaously saved from prison.

పేతురు చెరసాలలో నుండి అద్భుతంగా రక్షించబడినప్పుడు తలుపు తట్టడం ఎవరు విన్నారు.

a)

Mary మరియ

b)

Priscilla ప్రిస్కిల్ల

c)

Rhoda రొదే

d)

Tabitha తబితా

2.

Who was the first among 12 disciples of Jesus Christ to be martyred?

యేసుక్రీస్తు 12 మంది శిష్యులు మొదటి హతసాక్షి ఎవరు?

a)

Judas Iscariot ఇస్కరియోతు యూదా

b)

James యాకోబు

c)

John యోహాను

d)

Stephen స్తెఫను

3.

Which church examined the Scriptures every day to see if what Paul said was true?

పౌలు చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించన సంఘం ఎది ?

a)

Ephesians ఎఫెసీ

b)

Berea బెరయ

c)

Thessalonica థెస్సలొనీక

d)

Antioch అంతియొకయ

4.

Where was Paul greatly distressed to see that the city was full of idols?

ఎ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున పౌలు ఆత్మ పరితాపము పట్టలేకపోయెను?

a)

Ephesians ఎఫెసీ

b)

Berea బెరయ

c)

Antioch అంతియొకయ

d)

Athens ఏథెన్సు

5.

Regarding whom was there a disagreement between Paul and Barnabas?

పౌలు మరియు బర్నబా మధ్య ఎవరిని బట్టి విభేదాలు వచ్చాయి?

a)

James యాకోబు

b)

Aquila అకుల

c)

Stephen స్తెఫను

d)

John Mark మార్కు అనుమారు పేరుగల యోహాను

6.

In Acts 16, who was the woman who got converted in Philippi?

అపో. కార్యములు 16 లో, ఫిలిప్పీలో మారుమనసు పొందిన మహిళ ఎవరు?

a)

Rhoda రొదే

b)

Priscilla ప్రిస్కిల్ల

c)

Lydia లూదియ

d)

Tabitha తబితా

7.

Who was the young man who fell from the window in deep sleep when Paul was preaching?

పౌలు బోధించేటప్పుడు గాఢ నిద్రలో కిటికీలోంచి పడిపోయిన యువకుడు ఎవరు?

a)

Tychichus తుకికు

b)

Eutychus ఐతుకు

c)

Aristarchus అరిస్తర్కు

d)

Secundus సెకుందు

8.

What was the profession of Aquila and Priscilla?

అకుల మరియు ప్రిస్కిల్ల వృత్తి ఏమిటి?

a)

Seller of purple ఊదారంగు పొడిని అమ్మువారు

b)

Fishermen మత్స్యకారులు

c)

Tentmakers డేరాలు కుట్టువారు

d)

Carpenters వడ్రంగి పనివారు

9.

Who were Timothy's parents?

తిమోతి తల్లిదండ్రులు ఎవరు?

a)

Jewish Mother and Greek father తల్లి యూదురాలు - తండ్రి గ్రీసు దేశస్థుడు

b)

Greek Mother and Jewish father తల్లి గ్రీసు దేశస్థురాలు - తండ్రి యూదుడు

c)

Jewish Mother and Roman father తల్లి యూదురాలు - తండ్రి రొమియుడు

d)

Jewish Mother and Ethiopian father తల్లి యూదురాలు - తండ్రి ఇథియోపియుడు

10.

In Acts 19, whose silver shrines did silversmith named Demetrius make?

అపో. కార్యములు 19 లో, దేమేత్రియను ఒక కంసాలి ఎవరి వెండి గుళ్లను చేశాడు?

a)

Unknown God తెలియబడని దేవునికి

b)

Zeus ద్యుపతి

c)

Artemis అర్తెమిదేవికి

d)

Hermes హెర్మే