NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 2.3.2
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
సి. నారాయణరెడ్డి నేడు ఏ జిల్లావాసి?
a)
నాగర్ కర్నూల్
b)
ఖమ్మం
c)
మహబూబ్ నగర్
d)
సిరిసిల్ల
e)
కరీంనగర్
2.
సి. నారాయణరెడ్డి ఏ గ్రామంలో జన్మించాడు?
a)
ఖమ్మం
b)
ధర్మపురి
c)
కడప
d)
బిజినేపల్లి
e)
హనుమాజీపేట
3.
సి. నారాయణరెడ్డి ఎన్ని కావ్యాలు రాశాడు?
a)
80+
b)
60+
c)
90+
d)
50+
e)
70+
4.
సి. నారాయణరెడ్డి భారత ప్రభుత్వంచే ఏ పురస్కారంతో సత్కరించబడ్డాడు?
a)
జ్ఞానపీఠ
b)
నంది అవార్డు
c)
పద్మవిభూషణ్
d)
పద్మభూషణ్
e)
భారతరత్న
5.
సి. నారాయణరెడ్డి ఏ కావ్యానికి జాతీయస్థాయిలో అత్యున్నతస్థాయి సాహితీ పురస్కామైన 'జ్ఞానపీఠ అవార్డును అందుకున్నాడు?
a)
ప్రపంచపదులు
b)
విశ్వంభర
c)
మధ్యతరగతి మందహాసం
d)
కర్పూర వసంతరాయులు
e)
నాగార్జునసాగరం
Reset
