wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

6th water

Total questions: 20

Worksheet time: 11mins

Name
Class
Date
1.

How many people do not have access to clean water on the globe ?

ప్రపంచ వ్యాప్తంగా ఎంతమందికి పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేదు?

a)

783 million people

783 మిలియన్ల మందికి

b)

631 million people

631 మిలియన్ల మందికి

c)

982 million people

982 మిలియన్ల మందికి

d)

1057 million people

1057 మిలియన్ల మందికి

2.

Uses of water be classified as

( Select 3 correct answers)

నీటి ఉపయోగాలు ఇలా వర్గీకరించబడుతాయి

(3 సరైన సమాధానాలు ఎంచుకోండి)

a)

Domestic use

ఇంటి లేదా కుటుంబ అవసరాలు

b)

Agricultural use

వ్యవసాయ అవసరాలు

c)

Others

ఇతర అవసరాలు

d)

Self use

స్వంత అవసరాలు

3.

Water helps in

నీటి యొక్క ఉపయోగాలు

( Select 3 correct answers)

a)

to regulate body temperature

శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి

b)

digestion of food

ఆహారం జీర్ణం కావడానికి

c)

removal of toxins from the body

శరీరం నుండి విషపదార్థాలను ( వ్యర్థాలను) తొలగించడానికి

d)

Provide Oxygen to the body

శరీరానికి ప్రాణవాయువు అందించడానికి

4.

An average, the human body requires _____ litres of water per day for proper functioning

సరైన శారీరక పనితీరు కోసం మానవ శరీరానికి రోజుకు ఎన్ని లీటర్ల నీరు అవసరం

a)

2 - 3 litres

2- 3 లీటర్లు

b)

1 - 2 litres

1 - 2 లీటర్లు

c)

3 - 4 litres

3 - 4 లీటర్లు

d)

2 - 4 litres

2 - 4 లీటర్లు

5.

Fruits, that contain lots of water

( Select 2 correct answers)

అధికమొత్తంలో నీటిని కలిగి ఉండే పండ్లు

( 2 సరైన సమాధానాలు ఎంచుకోండి)

a)

Water melon

పుచ్చకాయ

b)

Musambi

బత్తాయి

c)

Pumpkin ( bottle guard)

సొరకాయ

d)

Cucumber

దోసకాయ

6.

Vegetables, that contain lots of water

( Select 2 correct answers)

అధికమొత్తంలో నీటిని కలిగి ఉండే కూరగాయలు

( 2 సరైన సమాధానాలు ఎంచుకోండి)

a)

Water melon

పుచ్చకాయ

b)

Musambi

బత్తాయి

c)

Pumpkin ( bottle guard)

సొరకాయ

d)

Cucumber

దోసకాయ

7.

Our body contains _____ percent of water by weight.

మన బరువులో ఎంత శాతం నీరే ఉంటుంది?

a)

70%

b)

80%

c)

90%

d)

60%

8.

Nearly how much surface of the Earth is occupied by water ?

భూగోళం మొత్తం మీద ఎన్నో వంతు నీటితో నిండి ఉంది?

a)

1/4th

1/4వ భాగం

b)

2/4th

2/4వ భాగం

c)

3/4th

3/4వ భాగం

d)

5/4th

5/4వ భాగం

9.

Of the water available on the Earth, only ___ percent is fresh water

భూమి పై లభించే మొత్తం నీటిలో మంచినీటి శాతం ఎంత?

a)

1%

b)

2%

c)

3%

d)

4%

10.

RELATIVE AMOUNT OF WATER AT VARIOUS VESSELS - in this experiment the bucket of water represents

" వివిధ పాత్రలలో నీరు - పరిమాణం" ప్రయోగంలో బకెట్ లో తీసుకున్న నీరు దేనిని సూచిస్తుంది?

a)

total amount of water present on the Earth

భూమి పై ఉన్న మొత్తం నీరు

b)

total amount of fresh water present on the Earth

భూమి పై ఉన్న మొత్తం మంచి నీరు

c)

total amount of ground water

మొత్తం భూగర్భ జలాలు

d)

total amount of surface water

మొత్తం ఉపరితలంపై ఉన్న నీరు

11.

RELATIVE AMOUNT OF WATER AT VARIOUS VESSELS - in this experiment the mug of water represents

" వివిధ పాత్రలలో నీరు - పరిమాణం" ప్రయోగంలో జగ్గు లో తీసుకున్న నీరు దేనిని సూచిస్తుంది?

a)

total amount of water present on the Earth

భూమి పై ఉన్న మొత్తం నీరు

b)

total amount of fresh water present on the Earth

భూమి పై ఉన్న మొత్తం మంచి నీరు

c)

total amount of ground water

మొత్తం భూగర్భ జలాలు

d)

total amount of surface water

మొత్తం ఉపరితలంపై ఉన్న నీరు

12.

RELATIVE AMOUNT OF WATER AT VARIOUS VESSELS - in this experiment the tumbler of water represents

" వివిధ పాత్రలలో నీరు - పరిమాణం" ప్రయోగంలో గ్లాసు లో తీసుకున్న నీరు దేనిని సూచిస్తుంది?

a)

total amount of water present on the Earth

భూమి పై ఉన్న మొత్తం నీరు

b)

total amount of fresh water present on the Earth

భూమి పై ఉన్న మొత్తం మంచి నీరు

c)

total amount of ground water

మొత్తం భూగర్భ జలాలు

d)

total amount of surface water

మొత్తం ఉపరితలంపై ఉన్న నీరు

13.

RELATIVE AMOUNT OF WATER AT VARIOUS VESSELS - in this experiment the spoon of water represents

" వివిధ పాత్రలలో నీరు - పరిమాణం" ప్రయోగంలో చెంచా లో తీసుకున్న నీరు దేనిని సూచిస్తుంది?

a)

total amount of water present on the Earth

భూమి పై ఉన్న మొత్తం నీరు

b)

total amount of fresh water present on the Earth

భూమి పై ఉన్న మొత్తం మంచి నీరు

c)

total amount of ground water

మొత్తం భూగర్భ జలాలు

d)

total amount of surface water

మొత్తం ఉపరితలంపై ఉన్న నీరు

14.

In the experiment RELATIVE AMOUNT OF WATER AT VARIOUS VESSELS - the water left in the bucket represents

" వివిధ పాత్రలలో నీరు - పరిమాణం" అనే ప్రయోగంలో బకెట్ లో మిగిలిపోయిన నీరు దేనిని సూచిస్తుంది?

a)

seas and oceans

సముద్రాలు, మహా సముద్రాలు

b)

snow covered mountains, glaciers and polar ice caps

మంచుతో కప్పబడిన పర్వతాలు, హిమానీనదాలు, ధృవ ప్రాంతాలలో గడ్డకట్టిన మంచు

c)

rivers, lakes and ponds

నదులు, సరస్సులు, చెరువులు

d)

ground water

భూగర్భ జలాలు

15.

In the experiment RELATIVE AMOUNT OF WATER AT VARIOUS VESSELS - the water left in the mug represents

" వివిధ పాత్రలలో నీరు - పరిమాణం" అనే ప్రయోగంలో జగ్గు లో మిగిలిపోయిన నీరు దేనిని సూచిస్తుంది?

a)

seas and oceans

సముద్రాలు, మహా సముద్రాలు

b)

snow covered mountains, glaciers and polar ice caps

మంచుతో కప్పబడిన పర్వతాలు, హిమానీనదాలు, ధృవ ప్రాంతాలలో గడ్డకట్టిన మంచు

c)

rivers, lakes and ponds

నదులు, సరస్సులు, చెరువులు

d)

ground water

భూగర్భ జలాలు

16.

In the experiment RELATIVE AMOUNT OF WATER AT VARIOUS VESSELS - the water left in the spoon represents

" వివిధ పాత్రలలో నీరు - పరిమాణం" అనే ప్రయోగంలో చెంచా లో మిగిలిపోయిన నీరు దేనిని సూచిస్తుంది?

a)

seas and oceans

సముద్రాలు, మహా సముద్రాలు

b)

snow covered mountains, glaciers and polar ice caps

మంచుతో కప్పబడిన పర్వతాలు, హిమానీనదాలు, ధృవ ప్రాంతాలలో గడ్డకట్టిన మంచు

c)

rivers, lakes and ponds

నదులు, సరస్సులు, చెరువులు

d)

ground water

భూగర్భ జలాలు

17.

In the experiment RELATIVE AMOUNT OF WATER AT VARIOUS VESSELS - the capacity of bucket is

" వివిధ పాత్రలలో నీరు - పరిమాణం" ప్రయోగంలో తీసుకున్న బకెట్ సామర్థ్యం

a)

20 litres

20 లీటర్లు

b)

50 litres

50 లీటర్లు

c)

100 litres

100 లీటర్లు

d)

10 litres

10 లీటర్లు

18.

In the experiment RELATIVE AMOUNT OF WATER AT VARIOUS VESSELS - the capacity of mug is

" వివిధ పాత్రలలో నీరు - పరిమాణం" ప్రయోగంలో తీసుకున్న జగ్గు సామర్థ్యం

a)

20 ml

20 మి.లీ

b)

50 ml

50 మి.లీ

c)

100 ml

100 మి.లీ

d)

500 ml

500 మి.లీ

e)

150 ml

150 మి.లీ

19.

In the experiment RELATIVE AMOUNT OF WATER AT VARIOUS VESSELS - the capacity of tumbler is

" వివిధ పాత్రలలో నీరు - పరిమాణం" ప్రయోగంలో తీసుకున్న గ్లాసు సామర్థ్యం

a)

20 ml

20 మి.లీ

b)

50 ml

50 మి.లీ

c)

100 ml

100 మి.లీ

d)

500 ml

500 మి.లీ

e)

150 ml

150 మి.లీ

20.

In the experiment RELATIVE AMOUNT OF WATER AT VARIOUS VESSELS - How much water should be taken into the spoon

" వివిధ పాత్రలలో నీరు- పరిమాణం" ప్రయోగంలో ఎంత నీటిని చెంచాలోకి తీసుకోవాలి?

a)

1/4th

1/4వ వంతు

b)

1/3rd

1/3వ వంతు

c)

2/3rd

2/3వ వంతు

d)

3/4th

3/4వ వంతు