wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Grade 5 Yadagirigutta Quiz

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

యాదగిరిగుట్ట ఏ రాష్ట్రంలో ఉంది?

a)

ఆంద్ర ప్రదేశ్

b)

తెలంగాణ

c)

గుజరాత్

d)

మహారాష్ట్ర

2.

యాదగిరిగుట్టపై ఉన్న గుండం

a)

కృష్ణ గుండం

b)

సీత గుండం

c)

రామ గుండం

d)

విష్ణు గుండం

3.

యాదగిరిగుట్టలో వెలసిన స్వామి

a)

నరసింహ స్వామి

b)

కేశవ స్వామి

c)

రామ స్వామి

d)

లక్ష్మణ స్వామి

4.

“సప్తగిరి పేరుతొ ఉన్న దూరదర్శన్ చానల్ ప్రస్తుతం ఏ పేరుతొ నడుస్తుంది.

a)

యాదగిరి

b)

సప్తగిరి

c)

యాదగిరి

d)

రామ గిరి

5.

యాదర్షి తండ్రి పేరు

a)

నారసింహుడు

b)

బలరాముడు

c)

ఋష్యశృంగుడు

d)

శంకరుడు

6.

గిరి అనగా

a)

కొండ

b)

నరసింహ స్వామి

c)

యాదర్షి

d)

గుడి

7.

కోరిక పదానికి పర్యాయ పదాలు గుర్తించండి

a)

వ౦ఛ,ఆకాంక్ష

b)

వాంఛ, ఇచ్ఛ, ఆకాంక్ష

8.

నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుపుతారు.

a)

2 రోజులు

b)

20 రోజులు

c)

7 రోజులు

d)

11 రోజులు

9.

కుక్క పదానికి బహువచనం

a)

కుక్కలు

b)

కుకలు

c)

నక్కలు

d)

కుక్కాలు

10.

నేను రేపు సినిమాకు వెళ్తాను అనేది ఏ కాలం

a)

భూత కాలం

b)

వర్తమాన కాలం

c)

భవిష్యత్తు కాలం

d)

ఎండ కాలం