wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu 1.4.8

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.
మిక్కిలి కోపాన్ని ప్రదర్శించడం అనే అర్థంలో ఏ జాతీయం వాడతారు?
a)
నిప్పులు సెరుగంగ
b)
నిండుకున్నవి
c)
లాగుల తొండలు
d)
పరిక్కంప
e)
నక్షత్రకుడు
2.
చిత్రహింసలు పెట్టడం అనే అర్థంలో ఏ జాతీయం వాడతారు?
a)
నిప్పులు సెరుగంగ
b)
లాగుల తొండలు
c)
నిండుకున్నవి
d)
పరిక్కంప
e)
నక్షత్రకుడు
3.
గయ్యాళి గంప అనే అర్థంలో ఏ జాతీయం వాడతారు?
a)
పరిక్కంప
b)
అతిగతి ఎరుగక
c)
నక్షత్రకుడు
d)
నిండుకున్నవి
e)
పంగనామం
4.
గుడ్డిగా నమ్మడం అనే అర్థంలో ఏ జాతీయం వాడతారు?
a)
అతిగతి ఎరుగక
b)
పంగనామం
c)
గొర్రెదాటు మంది
d)
పరిక్కంప
e)
చిన్న సన్నోడు
5.
సామాన్యుడు కాదు అనే అర్థంలో ఏ జాతీయం వాడతారు?
a)
నక్షత్రకుడు
b)
చిన్న సన్నోడు
c)
పంగనామం
d)
అతిగతి ఎరుగక
e)
లాగుల తొండలు
6.
మోసం చేయడం అనే అర్థంలో ఏ జాతీయం వాడతారు?
a)
నిప్పులు సెరుగంగ
b)
పంగనామం
c)
చిన్న సన్నోడు
d)
నిండుకున్నవి
e)
పరిక్కంప
7.
ఏ దారి తెలియని స్థితిలో అనే అర్థంలో ఏ జాతీయం వాడతారు?
a)
నిప్పులు సెరుగంగ
b)
నిండుకున్నవి
c)
పంగనామం
d)
చిన్న సన్నోడు
e)
అతిగతి ఎరుగక