NEW
Font size
S
M
L
XL
Worksheetsu1.4
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ఆకాశంలోని గంగను పాతాళానికి దింపినది ఎవరు?
a)
భగీరథుడు
b)
విభాండకుడు
c)
గౌతముడు
d)
ఋష్యశృంగుడు
e)
సుతీక్షుడు
2.
గౌతమ మహర్షి భార్య ఎవరు?
a)
అనసూయ
b)
అహల్య
c)
అరుంధతి
d)
సుమతి
e)
మిథిల
3.
అహల్యకు శాపవిముక్తి కలిగించినది ఎవరు?
a)
లక్ష్మణుడు
b)
రాముడు
c)
గౌతముడు
d)
భగీరథుడు
e)
విశ్వామిత్రుడు
4.
శతానందుడు ఎవరి కుమారుడు?
a)
రాముడు
b)
భగీరథుడు
c)
లక్ష్మణుడు
d)
గౌతముడు
e)
విశ్వామిత్రుడు
5.
సీత ఎవరి కుమార్తె?
a)
సుమంత్రుడు
b)
జనకుడు
c)
రాముడు
d)
దశరథుడు
e)
భరతుడు
6.
సీతాస్వయంవరం లో రాముడు దేనిని ఎక్కుపెట్టాడు?
a)
వైష్ణవధనస్సు
b)
విష్ణు ధనస్సు
c)
శివధనుస్సు
d)
పరసురామ ధనస్సు
e)
రామధనస్సు
7.
పరశురాముడు తండ్రి ఎవరు?
a)
జనకుడు
b)
కార్తవీర్యార్జునుడు
c)
అర్జునుడు
d)
జమదగ్ని
e)
కుశధ్వజుడు
8.
పరశురాముడు తండ్రిని చంపినది ఎవరు?
a)
అర్జునుడు
b)
జమదగ్ని
c)
కుశధ్వజుడు
d)
కార్తవీర్యార్జునుడు
e)
జనకుడు
9.
దశరథుడు ఎవరిని రాజైతే బాగుంటుంది అని అనుకుంటాడు?
a)
సుమంత్రుడు
b)
శ్రీ రాముడు
c)
లక్ష్మణుడు
d)
శత్రుఘ్నుడు
e)
భరతుడు
10.
దశరథుని సభలోనివారంతా దేనిని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు?
a)
శ్రీరామ విద్యాభ్యాసం
b)
శ్రీరామ వివాహం
c)
శ్రీరామ పట్టాభి షేకం
d)
శ్రీరామ వనవాసం
e)
శ్రీరామ మునివాసం
Reset
